album cover

Master Raid

43.515Telugu2021
album cover
00:00
00:40
01:05
01:45
01:55
02:00
03:20
00:00
03:30
Letzte 7 Tage
Master Raid wurde in der vergangenen Woche am häufigsten etwa 1 minuten and 55 sekunden nach des Songs entdeckt

Musikvideo

Musikvideo

Songtexte

ఎ ఆ ఎ ఈ రా
అప్నా టైమ్ రా
నిప్పు నవ్వుతో్చ
రైడ్ స్టార్టు రా
ఎ ఆ ఎ ఈ రా
అప్నా టైమ్ రా
రైడ్ స్టార్టు రా
వరల్డ్ స్టాండర్డ్ ఈ లోకల్ మాస్టరు
లైన్ ధాటి ముట్టుకుంటే
ఒక్కటిచ్చి పంపుతాడు
చట్టమున్నచోటు ఇది
లైఫు మార్చే హోము
లోనకొచ్చి తప్పు చేస్తే
Master raid
కమ్ము
Master raid
Master raid
మాస్టర్, మంచి దారి కోరుకుంటే
చూపుతాడు
వచ్చి వాంటెడు గా
రాంగు చేకు
ఒప్పుకోడు
ఇది మాస్టర్ రైడు
Master raid
Master raid
Master raid
Master raid
Master raid
వాడ్ని ముట్టుకోకు
మండుతున్న హాటు రాడ్డు
తప్పు చేయమాకు
వీడు చాలా చెడ్డ వాడు
ఇది మాస్టర్ రైడ్
Master raid
Master raid
ఎర్ర మిరపకాయరో
కత్తిలాంటి మాటరో
తేంపరైతే డేంజర్-ఓ
మాస్టర్ ఎవరు?
తలపతి
రఫ్ డైమండు
లుక్కు వైలెంటు
ఎవరది
వాకింగ్ లైక్ తూఫాను
గేట్లు మూయి
తార రా ర ర ర
తార రా ర రా ర ర
తార రా ర ర ర
రారా రా ర రా ర ర
They call me master
Decisions are faster
కలిసికట్టుగా
ఒక్కటవ్వరా
పద పద
గెలుపుకెప్పుడూ
ఓటమన్నదే
వణకదా
తగదు మనకు భయం
ఎదురుపడిన క్షణం
మనకు ఉన్న బలం
మాస్టర్ రైడ్, కమ్ము
చక్కగా మసులుకుంటూ
మాట విను కొంచెం
తిక్కగాని తన్నుకొస్తే
విరిగిపోద్ది బెత్తం
నో నో ఎదవ పని
వార్నింగ్ స్మైలు అది
బెటర్ సరెండర్ అవ్వు
పోరా చుచులు కొట్టి
ఏరా ఎంత శబ్ధం
అయ్యో ముక్కు నుండి రక్తం
దెబ్బ గట్టిగానే ఇచ్చుంటాడు
వెళ్లి చూసుకో అద్దం
గురువు గారి మాట వింటే
మంచి లైఫు సెట్టూ
యూస్లెసు పనులు చేస్తే
ఉన్న పళ్ళు ఫట్టు
తార రా ర ర ర
తార రా ర ర ర
రారా రా ర రా ర ర
ముట్టొద్దు ముట్టొద్దు
తెగబడి హద్దేది పెట్టొద్దు
కలబడి కాదంటూ వెళ్ళావో
బదులిక పక్కాగా ఇస్తాడే
నను వినననకురా గొడవలు పడకురా
తగదని మరి మరి చెడునిక వెతుకుతూ
పదుగురి బ్రతుకున వెలుగును చెరిపితే వదలను
నాతోటి ఉండేటి వాళ్ళు
సత్యాన్నే చెప్తూ ఉంటారు
ఐక్యంగా జీవిస్తుంటారు
భేదాలెం లేవనుంటారు
దేశాన్ని ప్రేమిస్తుంటారు
ఇదివరకటిలా
చుమ్మా
మరి కుదరదుగా
గుమ్మా
ఇదివరకటిలా
చుమ్మా
మరి కుదరదుగా
గుమ్మా
అన్న యడుగు వినబడి
చుట్టూ చూడు అలజడి
లెక్కలేని పవర్ అది
మాస్టర్ ఎవరు?
తలపతి
రఫ్ డైమండు
లుక్కు వైలెంట్ఉ
జరుగు
ఇది బీస్టు మోడు
తార ర ర ర రా రా ర
తార ర ర ర రా రా ర
తార ర ర ర రా రా ర
తార ర ర ర రా రా ర
తార ర ర ర రా రా ర
తార రా ర ర ర
తార రా ర రా ర ర
Rock star with the rap star for the master
Master raid
Master raid
Master raid
మాస్టర్, మంచి దారి
కోరుకుంటే చూపుతాడు
వచ్చి వాంటెడ్ గా
రాంగు చేకు
ఒప్పుకోడు
ఇది మాస్టర్ రైడ్
Master raid
Master raid
Master raid
Master raid
Master raid
వాడ్ని ముట్టుకోకు
మండుతున్న హాటు రాడ్డు
తప్పు చెయ్యమాకు
వీడు చాలా చెడ్డ వాడు
ఇది మాస్టర్ రైడు
Master raid
Master raid
ఎ ఆ ఎ ఈ రా
అప్నా టైమ్ రా
నిప్పు నవ్వుతో్చ
రైడ్ స్టార్టు రా
ఎ ఆ ఎ ఈ రా
అప్నా టైమ్ రా
నిప్పు నవ్వుతో్చ
రైడ్ స్టార్టు రా
Written by: Anirudh Ravichander, Mali, Sri Sai Kiran

Shazam-Fußzeile

Sprache auswählen:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Folge uns auf:

Loading...