Musikvideo

Credits

PERFORMING ARTISTS
Anirudh Ravichander
Anirudh Ravichander
Performer
Jonita Gandhi
Jonita Gandhi
Performer
Srinivasa Moorthy
Srinivasa Moorthy
Performer
Sivakarthikeyan
Sivakarthikeyan
Actor
Priyanka Arul Mohan
Priyanka Arul Mohan
Actor
COMPOSITION & LYRICS
Anirudh Ravichander
Anirudh Ravichander
Composer
Srinivasa Moorthy
Srinivasa Moorthy
Lyrics

Songtexte

ఇకపై టిక్ టాక్ అంతా ఈడ ban అమ్మ Life ఇక duet పాడ రావమ్మా చిర్రుబుర్రు అంటూవుంటే bore అమ్మా కొంచం sweet-uగ నవ్వి పలుకమ్మా చిట్టెమ్మ చిట్టెమ్మా పుత్తడి బొమ్మ నువ్వమ్మా బుల్లెమ్మా బుల్లెమ్మా Hug-ఎ ఇవ్వమ్మా గంగమ్మా గంగమ్మా కళ్ళు రెండు కనమ్మా కైపెక్కే చూపుల్తో కాల్చేయొద్దమ్మా నా ఈడే ఇచ్చి నిదరోక చేసావే వద్దన్నా పడతా నీ ఒళ్ళోనే గుండెల్లో దాచా నీ బొమ్మ పదిలంగా విరిచేసి పోమాకే విడ్డూరంగా ఒంపుల doll-uవే సొంపుల school-uవే సయ్యంటానే నీతోనే మీసం పిల్లడ అమ్మకి అల్లుడా నువ్వే నాకు సరిజోడి ఎపుడూ ధోనీ లాగ నెను calm అమ్మా నేడు excitement అయ్యెమ్మ కళ్ళతో గ్యాలం వెసి పైకి లాగమ్మా Life settlement-u నెనమ్మ ఇకపై టిక్ టాక్ అంతా ఈడ ban అమ్మ Life ఇక duet పాడ రావమ్మా చిర్రుబుర్రు అంటూవుంటే bore అమ్మా కొంచం sweet-uగ నవ్వి పలుకమ్మా కురిసావే వానల్లె నా పై తడిసెనె తనువెల్ల పూవై మెరిసావె మెరుపల్లె నీ అందం హరివిల్లె జివ్వంది నా ఒల్లె వయ్యారమాలి నవ్వేదొ విసిరావె మనసేదొ దోచావే మాయేదొ చెసావే మంటే పెట్టావే పలికె మాటనే మాలగ కూర్చి పాడేస్తా కవితే రాసెస్తా వయసు బడిలో పాఠాలు నేర్ఛి కవ్విస్తా సొగసు కాజేస్తా నా ఈడే ఇచ్చి నిదరోక చేసావే వద్దన్నా పడతా నీ ఒళ్ళోనే గుండెల్లో దాచా నీ బొమ్మ పదిలంగా విరిచేసి పోమాకే విడ్డూరంగా చిట్టెమ్మ ఒంపుల doll-uవే సొంపుల school-uవే సయ్యంటానే నీతోనే మీసం పిల్లడ అమ్మకి అల్లుడా నువ్వే నాకు సరిజోడి ఎపుడూ ధోనీ లాగ నెను calm అమ్మా నేడు excitement-u అయ్యెమ్మ కళ్ళతో గ్యాలం వెసి పైకి లాగమ్మా Life-time settlement-u నెనమ్మ ఇకపై టిక్ టాక్ అంతా ఈడ ban అమ్మ Life ఇక duet పాడ రావమ్మా చిర్రుబుర్రు అంటూవుంటే bore అమ్మా కొంచం sweet-uగ నవ్వి పలుకమ్మా చిట్టెమ్మ చిట్టెమ్మా పుత్తడి బొమ్మ నువ్వమ్మా బుల్లెమ్మా బుల్లెమ్మా Hug-ఎ ఇవ్వమ్మా గంగమ్మా గంగమ్మా కళ్ళు రెండు కనమ్మా కైపెక్కే చూపుల్తో కాల్చేయొద్దమ్మా
Writer(s): Anirudh Ravichander, K Srinivasa Murthy Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out