Songtexte

ఎదలో నిన్నే ఎలిగించా ఎదలో నిన్నే ఎలిగించా గీతార్థ సూక్తిగా విధిగా నిత్యం పఠించా విధిగా నిత్యం పఠించా ఖూరాను పంక్తిగా ఎదలో నిన్నే ఎలిగించా మరణాల పిదప కూడా మరణాల పిదప కూడా నీతోనే నేనుగా ఎదలో నిన్నే ఎలిగించా ఎదలో నిన్నే ఎలిగించా గీతార్థ సూక్తిగా ఏడాది పొడవు చైత్రం నీ ప్రేమచిత్రమే తనజంట నడుచు భాగ్యం మన పూర్వ పుణ్యమే ప్రేమన్న చిన్న ఈ మాటకు ప్రేమన్న చిన్న ఈ మాటకు లేదు కాలమే నిండార తనలో ఒదిగివున్నది విశ్వగోళమే గరళాన చేదు మరపించే మనశ్శాంతి మందువయినావే ఊసులాడు ఈదు ఉత్సవమై ప్రాణాలు నిలిపినావే రుధిరాన శాసనంలా రుధిరాన శాసనంలా ఎన్నటికీ జత నువ్వే ఎదలో నిన్నే ఎలిగించా ఎదలో నిన్నే ఎలిగించా గీతార్థ సూక్తిగా
Writer(s): Vijay Prakash, Shashi Suman, Mani Iyer, Arun Ingle, Kaustubh Datar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out