Songtexte

గున్నగున్న మామిళ్లల్ల గున్న మామిడి తోటల్లా మాపటేల మందాలియ్య రాయే నువ్వు బావల్ల గున్నగున్న మామిళ్లల్ల గున్న మామిడి తోటల్లా మాపటేల మందాలియ్య రాయే నువ్వు బావల్ల బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జెల బావల్ల నా పైడి గజ్జెల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల ఎండి మబ్బులు కరగబట్టి బావల్ల వెన్నెల వాన కురువవట్టే బావల్ల సల్లగాలి సంపావట్టే బావల్ల సలి దుప్పటి వెయ్యి రారా బావల్ల చీకటి తెల్లారేదాకా రాతిరితో రామాగోస బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జెల బావల్ల నా పైడి గజ్జెల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల సూడాముద్దు సుక్కాపొద్దు బావల్ల మక్కాచేను మంచె కాడ బావల్ల సిలుకలను ఎల్లాగొట్ట బావల్ల గొడిసెలను వెయ్యి రారా బావల్ల దాసుకున్న ఆశలన్నీ నీ కొరకు మోసుకొస్తా బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జెల బావల్ల నా పైడి గజ్జెల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల పూత పూత పువ్వల చీర బావల్ల లేత లేత మల్లెపూలు బావల్ల కోరి కోరి అడగబోతే బావల్ల దొరకకుండా ఉరుకుతావు ఎందొళ్ల పచ్చని పజొన్న మొలక అత్తకు తొలిసూరు కొడుకా బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జెల బావల్ల నా పైడి గజ్జెల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల నడి ఎండల జడి వానలు బావల్ల ఆగకుండా కొట్టినట్టే బావల్ల తీయనైన ఊసులాట బావల్ల గుండెలోన గూసులాట బావల్ల ఎడుమ కన్ను అదరబట్టే ఎదలో గిలికింత పుట్టే బావల్ల నా బావల్ల నా ఎండి గజ్జెల బావల్ల నా పైడి గజ్జెల బావల్ల నా ముద్దు ముద్దుల బావల్లో బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల
Writer(s): Emmadi Raju Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out