Musikvideo
Musikvideo
Credits
PERFORMING ARTISTS
Jasper Kunapo
Performer
Shalom Raj
Music Director
Nissy John
Vocals
Kiran Kaki
Vocals
Sunaina Ruth
Vocals
Lavanya Doneti
Vocals
COMPOSITION & LYRICS
Jasper Kunapo
Songwriter
PRODUCTION & ENGINEERING
Jasper Kunapo
Producer
Songtexte
అద్వితీయుడు - దేవుడొక్కడే
అద్వితీయుడు - దేవుడొక్కడే
తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు
తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు
ఏకమై ఉన్నాడు, ఏకరీతిగా నుండె
నిన్న నేడు నిరంతరము ఉన్నవాడ నన్న వాడు
నిన్న నేడు నిరంతరము ఉన్న వాడ నన్న వాడు
అద్వితీయుడు - దేవుడొక్కడే
అద్వితీయుడు - దేవుడొక్కడే
Father - Spirit, Invisible God. Omnipresent.
తండ్రి దేవుడు - ఆత్మ గనుక - అద్రుశ్యు డందరికీ
తండ్రి దేవుడు - ఆత్మ గనుక - అద్రుశ్యు డందరికీ
ఆత్మతో సత్యముతో - ఆరాధించెదము - అద్భుత తండ్రిని
ఆత్మతో సత్యముతో - ఆరాధించెదము - అద్భుత తండ్రిని
అంతు లేని తేజస్సుతో - ఆది అంతము లేని వాడు
అంతు లేని తేజస్సుతో - ఆది అంతము లేని వాడు
ఆలయమున వుంచలేము - అంతటను ఉన్న వాడు - ఆత్మ రూపుడు
ఆలయమున వుంచలేము - అంతటను ఉన్న వాడు - ఆత్మ రూపుడు
అద్వితీయుడు - దేవుడొక్కడే
అద్వితీయుడు - దేవుడొక్కడే
Son - God in flesh. Visible Expression of Invisible God.
తండ్రి దేవుని - ప్రత్యక్షతే - తనయు డేసుడు
తండ్రి దేవుని - ప్రత్యక్షతే - తనయు డేసుడు
ప్రభు యేసుని వదనముతో - పలుమార్లు ఇలకొచ్చిన - పరిశుద్ధ దేవుడు
ప్రభు యేసుని వదనముతో - పలుమార్లు ఇలకొచ్చిన - పరిశుద్ధ దేవుడు
ఆదాము నేదేను వనములో - తన రూపమున చేసె నేసుడే
ఆదాము నేదేను వనములో - తన రూపమున చేసె నేసుడే
అబ్రాహాము స్నేహితుడు - అవతరించె శరీరుడై - ఆది దేవుడు
అబ్రాహాము స్నేహితుడు - అవతరించె శరీరుడై - ఆది దేవుడు
అద్వితీయుడు - దేవుడొక్కడే
అద్వితీయుడు - దేవుడొక్కడే
Holy Spirit - Indwelling Spirit. Comforter. Spirit of Truth.
పరిశుద్ధాత్మ - దేవుడు - ఆదరణ కర్తగా
పరిశుద్ధాత్మ - దేవుడు - ఆదరణ కర్తగా
నలిగిన హృదయములో - నివసించు ఆత్మ - సత్యసాక్షిగా
నలిగిన హృదయములో - నివసించు ఆత్మ - సత్యసాక్షిగా
విరిగిన వారికి సత్యము తెలిపి - విడిపించును నిత్య నరకాగ్ని నుండి
విరిగిన వారికి సత్యము తెలిపి - విడిపించును నిత్య నరకాగ్ని నుండి
వినయము గలవారిని - వికసింప జేయును - విజయ మిచ్చును
వినయము గలవారిని - వికసింప జేయును - విజయ మిచ్చును
అద్వితీయుడు - దేవుడొక్కడే
అద్వితీయుడు - దేవుడొక్కడే
తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు
తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు
ఏకమై ఉన్నాడు, ఏకరీతిగా నుండె
నిన్న నేడు నిరంతరము ఉన్నవాడ నన్న వాడు
నిన్న నేడు నిరంతరము ఉన్న వాడ నన్న వాడు
అద్వితీయుడు - దేవుడొక్కడే
అద్వితీయుడు - దేవుడొక్కడే
Written by: Jasper Kunapo