album cover
album cover
Evarika wurde am 6. April 2026 von Sony Music Entertainment India Pvt. Ltd. als Teil des Albums Love Insurance Kompany (Original Motion Picture Soundtrack) [Telugu] veröffentlicht
Veröffentlicht6. April 2026
LabelSony Music Entertainment India Pvt. Ltd.
BPM80
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie

Musikvideo

Musikvideo

Songtexte

ఎవరిక నాకు లేరు లే విడిచి ఇక నీవు వెళ్లకే

వదిలేసి పోయే నా చెలి చెయ్యి దాటి పోయెనే నా విధి
శిలలాగా ఆగిపోయెనే కాలమే ఇది వదిలేసి పోయే నా చెలి
చెయ్యి దాటి పోయెనే నా విధి శిల లాగా ఆగిపోయెనే కాలమే ఇది
నీవు నాకు కొంచం ప్రేమే జాలి అనే లేదు
నువ్వు లేకపోతే ఒంటరి తనమే వదలదా నన్ను
కాదు అని అంటూ నువ్వు వెళ్లిపోతే కలలే పోవు
మరచిపో అని నీ నోట వింటే ఉసురే పోవు
ఎవరిక నాకు లేరు లే విడిచి ఇక నీవు వెళ్లకే
ఎవరిక నాకు లేరు లే విడిచి ఇక నీవు వెళ్లకే
నాకే నీవేనే అల్లాడనా నేనే ఇంకేమీ నాకొద్దే నీ ప్రేమే చాలు లే
నాకే నీవేనే అల్లాడనా నేనే ఇంకేమీ నాకొద్దే నీ ప్రేమే చాలు లే
వదిలేసి పోయే నా చెలి చెయ్యి దాటి పోయెనే నా విధి
శిలలాగా ఆగిపోయెనే కాలమే ఇది వదిలేసి పోయే నా చెలి
చెయ్యి దాటి పోయెనే నా విధి శిల లాగా ఆగిపోయెనే కాలమే ఇది
నీవు నాకు కొంచం ప్రేమే జాలి అనే లేదు నువ్వు లేకపోతే ఒంటరి తనమే తరమదా నన్నే
కాదు అని అంటూ నువ్వు వెళ్లిపోతే కలలే పోవు మరచిపో అని నీ నోట వింటే ఉసురే పోవు
ఎవరిక నాకు లేరు లే విడిచి ఇక నీవు వెళ్లకే
ఎవరిక నాకు లేరు లే విడిచి ఇక విడిచి ఇక విడిచి ఇక
నాకే నీవేనే అల్లాడనా నేనే ఇంకేమీ నాకొద్దే నీ ప్రేమే చాలు లే
నాకే నీవేనే అల్లాడనా నేనే ఇంకేమీ నాకొద్దే నీ ప్రేమే చాలు లే
నాకే నీవేనే అల్లాడనా నేనే అల్లాడనా నేనే ఇంకేమీ నాకొద్దే నీ ప్రేమే చాలు లే
నాకే నీవేనే అల్లాడనా నేనే అల్లాడనా నేనే ఇంకేమీ నాకొద్దే నీ ప్రేమే చాలు లే
ఎవరిక నాకు లేరు లే విడిచి ఇక నీవు వెళ్లకే
ఎవరిక నాకు లేరు లే విడిచి ఇక నీవు వెళ్లకే
ఎవరిక నాకు లేరు లే విడిచి ఇక నీవు వెళ్లకే
ఎవరిక నాకు లేరు లే విడిచి ఇక నీవు వెళ్లకే
Written by: Anirudh Ravichander, Krishna Kanth

Loading...