Musikvideo

Awaara - Mandaara Poovalle Video | Yuvanshankar | Karthi
Schau dir das Musikvideo zu {trackName} von {artistName} an

Vorgestellt in

Credits

PERFORMING ARTISTS
Benny Dayal
Benny Dayal
Lead Vocals
COMPOSITION & LYRICS
Yuvanshankar Raja
Yuvanshankar Raja
Composer
Bhuvanachandra
Bhuvanachandra
Lyrics
PRODUCTION & ENGINEERING
Subash Chandra Bose
Subash Chandra Bose
Producer

Songtexte

పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి యదలో ఎంతున్నా ఒక మాటే రాదే నా కళ్ళల్లోన అరె కలలే రావే పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా మదిలో మౌనం రగిలే వేళ కొంచెం మోహం దాహం చుట్టివేసెనే తొలిచూపే విరి తూపై యద తలుపుని మెరుపల్లె తట్టివేసెనే అద్దాన్ని సరిచేసి మనసంత కళ్ళల్లో పొదిగానే పొదిగానే పిల్లా నే నీ ముందు మురిపాల వలపుల్లో తడిసానే తడిసానే పురి విప్పే మేఘాన్నై ఒడిలో తారగ నిను తలిచా వేసవిలో వెల్లువనై బుగ్గలు తాకి యద మరిచా పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా అలలాగా కుదిపేసే తన పేరుని వింటే పరిమళమే కలలోనే కనిపించే తన నగవులు కంటే పరవశమే ఏనాటి ఊసుల్నో ఏనాటి బాసల్నో వింటున్నా వింటున్నా ఆగంటు నిలదీసే రహదారి దీపాన్నై నిలుచున్నా వెలిగున్నా మది తొలిచే పాటలకి అర్థాలే నీవని మురిసితినే ఒక నదిలా నీవొస్తే బాగా దూరం తరిగెనులే నా గుండెల్లో వీచే సుమ గంధాల గాలి తన కళ్ళల్లో పేర్చే పసి పరువాల డోలి యదలో ఎంతున్నా ఒక మాటే రాదే నా కళ్ళల్లోన అరె కలలే రావే పచ్చని మందార పువ్వల్లె వచ్చిందిరా వెన్నెల్లో మల్లెల్లె సంతోషమిచ్చిందిరా
Writer(s): Bhuvanachandra, Yuvanshankar Raja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out