album cover
Nu Eppude Pilla
album cover
Nu Eppude Pilla wurde am 22. Dezember 2012 von Sony Music Entertainment India Pvt. Ltd. als Teil des Albums Gajaraju (Original Motion Picture Soundtrack) veröffentlicht
22. Dezember 2012
LabelSony Music Entertainment India Pvt. Ltd.
BPM
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie

Musikvideo

Musikvideo

Songtexte

నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
ఎప్పటికే తీరే దూరం ఇంకా
నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
ఎప్పటికే తీరే దూరం ఇంకా
నువ్వు తాత్సారం చేయకుండా ఒక మాట చెప్పేయి
ఆ బదులేది లేకుంటే మట్టేసి కప్పేయి
నువ్వేపుడే
నువ్వేపుడే
నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
అందాల నవ్వేట్టి
ఆకలికి బువ్వెట్టి
అమ్మనే మరిపించి మురిపించావు నిన్న
ఏమైందే నాటి పాశం
నేనెయ్యనలేదే వేషం
నా మీద ఎందుకే పిల్లా రోషం
గుడి కట్టే గుండెల దీపం
ఇది ఇచ్చేనేదో శాపం
ప్రేమేనా చేసిన పాపం, పాపం
నువ్వేపుడే
నువ్వేపుడే
నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
నెల మీది జాబిల్లి
నింగిలోని సిరిమల్లి
నా లోకం ఈ బుల్లి అనుకున్నానే
నా సొద నీకర్ధం కాదే
ఇది ఎవ్వరి తప్పు కాదే
మిగిలింది నాకు బాధే, బాధే
నీ కోసం ప్రాణం ఇస్తా
కడదాకా నీడై వస్తా
కాదంటే ఇప్పుడే చస్తా చస్తా
నువ్వేపుడే
నువ్వేపుడే
నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
నువ్వు తాత్సారం చేయకుండా ఒక మాట చెప్పేయి
ఆ బదులేది లేకుంటే మట్టేసి కప్పేయి
నువ్వేపుడే
(నువ్వేపుడే)
నువ్వేపుడే
(నువ్వేపుడే)
నువ్వేపుడే పిల్లా చెప్పేదింకా
Written by: D. Imman, Vennelakanti
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...