album cover

Linga

5Traditional Folk2026
album cover
Linga wurde am 18. September 2026 von ROWDY MUSIC als Teil des Albums Linga - Single veröffentlicht
Veröffentlicht18. September 2026
LabelROWDY MUSIC
BPM70
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie

Musikvideo

Musikvideo

Songtexte

*పల్లవి*
Female :-
సిన సిన్న సింతల్లో చెయ్యి పట్టి గుంజుతావు ఇడువుర లింగొ చెయ్యి ఇడువుర లింగా
ఎవలన్నా సుత్తె ఇజ్జతంత పోతది లింగో చెయ్యి జర్ర ఇడువుర లింగా...
Male :-
ఎవలన్న సుత్తె ఏంది ఏం ఐతే నాకెంది నేనీడువనే రంగి చెయ్యి ఇడువనే రంగి
నా ఆపతికి సొపతయ్యి రాయే రంగి నువ్వు రాయే రంగి...
Female :-
నీ మాట పాడుగాను నేనైతే రాను రాను
ఏమన్నా అయిందనుకో ఇగ అయితది పరేషాను..
Male :-
బయపడకే ఓ రంగి నేనున్ననే సారంగి నా పానమంత నీ మెదికే చూసే తొంగి తొంగి..
Female
[ *సిన సిన్న సింతల్లో చెయ్యి పట్టి గుంజుతావు ఇడువుర లింగొ చెయ్యి ఇడువుర లింగా*
*ఎవలన్నా సుత్తె మనమంతా పోతది లింగో చెయ్యి జర్ర ఇడువుర లింగా*...]
*చరణం :-1*
Female...
మా ఒళ్ళు ముద్దుగా తెచ్చిన మామిడి పూతంచు చీర ఇడువుర లింగో కొంగు ఇడువుర లింగా
గా చీర నలిగేనంటే నిన్ను చిరుత లింగో జెర్ర ఇరువురి లింగ
Male:-
ఆ చీర నలిగేనంటే సిల్క్ చీర నీకు తెచ్చిత్త ఇడువనే రంగి కొంగు ఇడువనే రంగి
నీ చీర కొంగుకే నన్ను చుట్టుకో రంగి కోపమెందుకే రంగి
Female :-
అసలు ఇందిరా నీ లొల్లి
నా ఎంటరాకు మళ్లీ
ఇగ బట్ట కాల్చి మీదెత్తరు ఎల్లు
ఈడికేళ్లి
Male :-
ఓ ముద్దుల నా రంగి
సుగుణాల సారంగి సయ్యాటలాడుకుందామే గల్లి సాటు కెళ్ళి
Female :-
[ *సిన సిన్న సింతల్లో చెయ్యి పట్టి గుంజుతావు ఇడువుర లింగొ చెయ్యి ఇడువుర లింగా*
*ఎవలన్నా సుత్తె మనమంతా పోతది లింగో చెయ్యి జర్ర ఇడువుర లింగా*...]
*చరణం :-2*
Female :- మా వాడకట్టు మీదికున్న మంచినీళ్ల బాయికాడ సూడకు లింగో అట్ట సూడకు లింగ
గా బిందవోయి బొందలోన పడుతది లింగో జెర్ర చూడకు లింగా..
Male :-
నాజూకు నడుము తిప్పుకుంట నీళ్ల బిందె ఎత్తుకుంటే కాదే రంగి వల్ల కాదే రంగి
నీ అందమంతా నీ సొంతం రాయే రంగీ నువ్వు రాయే రంగీ
Female :-
నడువంగ ఎంటరాకు నలుగుట్ల చూడమాకు నకరాలు చేత్తివంటే ఇగ ఐతదీపు సాపు
Male :-
నడి నెత్తిమీద కొప్పు నడకేమో టిక్కుటకు నా పాణమైన నిన్ను ఇడిసి ఎట్లా ఉంటా చెప్పు
[ *సిన సిన్న సింతల్లో చెయ్యి పట్టి గుంజుతావు ఇడువుర లింగొ చెయ్యి ఇడువుర లింగా*
*ఎవలన్నా సుత్తె మనమంతా పోతది లింగో చెయ్యి జర్ర ఇడువుర లింగా*...]
Written by: Mahi Madhan Mm, Srikanth Sunny

Shazam-Fußzeile

Sprache auswählen:
Google Play Store
Apple App Store
Chrome Web Store
Galaxy Store

Folge uns auf:

Loading...