Musikvideo

Businessman Telugu Movie Songs | Pilla Chao Video Song | Mahesh Babu | Prakash Raj | Vega Music
Schau dir das Musikvideo zu {trackName} von {artistName} an

Vorgestellt in

Credits

PERFORMING ARTISTS
Rahul Nambiar
Rahul Nambiar
Performer
COMPOSITION & LYRICS
SS Thaman
SS Thaman
Composer
Bhaskara Bhatla
Bhaskara Bhatla
Songwriter

Songtexte

(పిల్లా, పిల్లా, పిల్లా చావ్వే) I love you అంటే చికొట్టి పోతావ్ ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్ तेरे लिए పిచ్చెక్కి పోయె నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలి పోతావా మంచోడ్నే కాదా నే నచ్చలేదా ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్ मेरे लिए ఓ సూపు సుడే ఎంటంతా కోపం నా మీద ఎంటంత కోపం నా మీద (పిల్లా చావ్వే) చూపులనే ఎరగా వేసి చేపల్లే పట్టేసావ్ ఊరించే వయ్యారంతో ఉడుమల్లే చుట్టేసావ్ Huskyగా నవ్వే నవ్వి whiskyలా ఎక్కేసావ్ నా दिल లో మంచామేసి దర్జాగా బజ్జున్నావ్ నాక్కూడా తెలియకుండా నా మనసే కొట్టేసావ్ కాబట్టే పిల్లా ఎంతో ముద్దొచ్చావ్ तेरे लिए పిచ్చెక్కి పోయె నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలి పోతావా (పిల్లా, పిల్లా, పిల్లా చావ్వే) I love you అంటే చికొట్టి పోతావ్ ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్ तेरे लिए పిచ్చెక్కి పోయె నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలి పోతావా (హే పిల్లా నీ మీద why did I go दीवाना Why don't you go to hell अरे जजा थी मर्जाना तूने इस दिल को तोड़ा जाब था में अंजना दिल मेरी जिंदगी में तू कभी ना आना) నీ అందం rail engine తో నా మనసుని తొక్కించావ్ నన్నిట్టా భూచక్రంలా నీ చుట్టూ తిప్పించావ్ నన్ను అట్ట ఇట్టా తిప్పి నను బోర్లా పడగొట్ట వ్ దుప్పట్లో దోమై దూరి నిద్దరనే చెడగొట్టవ్ నా దారిన నేపోతుంటే నువ్వెందుకు కనిపించావ్ నా దిక్కు మొక్కు నువ్వే అనిపించావ్ मेरे लिए, ఓ సూపు సూడే ఎంటంతా కోపం నా మీద ఎంటంత కోపం నా మీద (పిల్లా, పిల్లా, పిల్లా చావ్వే) I love you అంటే చికొట్టి పోతావ్ ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల ఛావ్ చావ్ చావ్ तेरे लिए పిచ్చెక్కి పోయె నన్నిట్టా వదిలి పోతావా నన్నిట్టా వదిలి పోతావా మంచోడ్నే కాదా నే నచ్చలేదా ఓ పిల్ల చావ్ పిల్ల చావ్ పిల్ల చావ్ చావ్ చావ్ मेरे लिए (मेरे लिए) ఓ సూపు సుడే (సూపు సుడే) ఎంటంత కోపం నా మీద (నా మీద) ఎంటంత కోపం నా మీద (పిల్లా, పిల్లా, పిల్లా చావ్వే)
Writer(s): S Thaman, Bhaskara Bhatla Ravi Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out