Songtexte

హేయ్ చిన్న రా చిన్న హేయ్ చిన్న రా చిన్న అంబ పలుకుతుంది నాతో పెట్టుకుంటే చిలకా దిమ్మతిరిగి పొద్దే దెబ్బ కొట్టానంటే గనుకా కళ్ళు తిరిగిపోవ చిన్న పెట్టానంటే మడతా పంబ రగిలిపోద చుమ్మ ఇచ్చాడంటే చురకా చిన్నమ్మి వస్తావా సంగతే చుస్తావా నీవంట్లో నరం నరం రేగిపోతాదే అందుకే మెచ్చారా నీ వెంటే వచ్చారా నువ్వంటే పడి పడి చచ్చిపోతారా హేయ్ చిన్న రా చిన్న హేయ్ చిన్న రా చిన్న మీసముంది రోషముంది దుమ్ములేపే దమ్ము నాకుంది దాగుంది మత్తుగుంది మస్తుగుంది దూసుకోచ్చిన మోజు బాగుంది నచ్చింది హొ గుడుగుడు గుంజమా చేయి చూడవే చించిమా చిరుబురిలాడినా సిద్ధంగావున్నాయి భామా గడబిడలాడదా ఏందిరా అసలు గోడవ కలబడి చూడరా చెడుగుడేల బావా అమ్మనీ యవ్వారం దాటేనీ గుడారం ఎవరికి చిటపట పెలుతున్నావే ఓరీ నా బంగారం నచ్చే నీ విడ్డూరం వత్తావా తాడోపేడో తేల్చుకుందాము హేయ్ చిన్న రా చిన్న హేయ్ చిన్న రా చిన్న కాలికేస్తే ఎలికేసి ఎలికేస్తే కాలికేస్తవా ఓయ్ చిన్న వా అన్న చాటు చిన్నదాన సందు చాటున సంధికోస్తవా వస్తావా మేరుపుల నాయక దూకుడాపరా నువ్వికా నలుగురు చూసినా నవ్విపొతారు మావా గుడు గుడు గొపిక శనుగుడు ఆపవే నువ్వికా సలసల రేయిలో సరసమాడుదామా పిల్లడా అట్టాగ సంబడం సూత్తాగా అల్లుడై ఇంటికోచ్చి ఏలుకుంటావా పిల్ల నే వత్తానే పల్లకే తేత్తానే ఊ అంటే పిపి డుండుం వాయించేత్తానే హేయ్ చిన్న రా చిన్న హేయ్ చిన్న రా చిన్న తయ్య తకడ తకడ తకడ తయ్య తకడ తకడ తా తయ్య తకడ తకడ తకడ తయ్య తకడ తకడ తా చుమ్మ...
Writer(s): Basha Sri, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out