album cover
Jabiliki
3.610
Telugu
Jabiliki wurde am 1. Januar 2006 von Aditya Music als Teil des Albums Andala Raamudu (Original Motion Picture Soundtrack) - EP veröffentlicht
album cover
Veröffentlichungsdatum1. Januar 2006
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie
BPM96

Credits

PERFORMING ARTISTS
Rajesh
Rajesh
Performer
Shreya Ghoshal
Shreya Ghoshal
Performer
COMPOSITION & LYRICS
Mickey J Meyer
Mickey J Meyer
Composer
Kula Sekhar
Kula Sekhar
Songwriter
S. A. Raj Kumar
S. A. Raj Kumar
Composer
E S Murthy
E S Murthy
Songwriter

Songtexte

జాబిల్లి రావే వెండి జాబిల్లి
నీతోనే ఉంటానమ్మ జాబిల్లి
నిన్నే కోరింది వెండి జాబిల్లి
నీతోడై ఉంటానంది మనసిచ్చి
మబ్బుల్లో దాగి దోబూచి ఆడి
నా ముందే ఉంటూ నా మనసే దోచి
నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి
నిన్నే కోరింది వెండి జాబిల్లి
నీతోనే ఉంటానమ్మ జాబిల్లి
దోర దోర ఈడు తోడు లేక నేడు ఉసురుసురన్నది చూడు
కోరిందే నీ తోడు
కొంటె కల్లచూపు గుచ్చుకున్న నాడు రేగదా మరి జోరు
ఆగదే ఎద పోరు
నా వెంటే చెలి నువ్వుంటే ఇంకేమి కోరనులే
అవునన్నా నువు కాదన్నా నే నీలో సగమేలే
ఆ మాటే చాలమ్మ నీ నీడై ఉంటాలే
నిన్నే కోరింది వెండి జాబిల్లి
నీతోనే ఉంటానమ్మ జాబిల్లి
వెన్నెలంటి నవ్వు వెన్నపూస మనసు
చూసి నీలో నేను చేరువయ్యా నీకు
పాలరాతి బొమ్మ పైడిపూల కొమ్మ
దేవతంటే ఎవరో చూసాను నీలో నేడు
బతుకంతా నీ జతగా ఉండే వరమే ఇచ్చావే
బడిలో చదివే ఆ నాడే నా ఎదలో చేరావే
నీ ఒడిలో గువ్వల్లే కలకాలం ఉంటాలే
జాబిల్లి రావే వెండి జాబిల్లి
నీతోనే ఉంటానమ్మ జాబిల్లి
నిన్నే కోరింది వెండి జాబిల్లి
నీతోడై ఉంటానంది మనసిచ్చి
మబ్బుల్లో దాగి దోబూచి ఆడి
నా ముందే ఉంటూ నా మనసే దోచి
నీ ఎదలో చోటిచ్చావే నవ్వులు కురిపించి
నిన్నే కోరింది వెండి జాబిల్లి
నీతోనే ఉంటానమ్మ జాబిల్లి
Written by: E S Murthy, Kula Sekhar, Mickey J Meyer, S. A. Raj Kumar
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...