album cover
Sooryudinye
album cover
Sooryudinye wurde am 1. Januar 2006 von Aditya Music als Teil des Albums Stalin (Original Motion Picture Soundtrack) veröffentlicht
BPM125
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie

Songtexte

సూర్యుడే సెలవని అలసి పోయేనా
కాలమే శిలవలే నిలిచిపోయేనా
మనిషి మనిషిని కలిపిన ఓ ఋషి
భువిని చరితని నిలిపెను నీ కృషి
మహాశయా విధి పగై తరిమెనా
మహోష్ణమై రుధిరమే మరిగెనా
ఆగిపోయెనా త్యాగం కధ
ఆదమరిచెనా దైవం వృధా
సూర్యుడే సెలవని అలసి పోయేనా
కాలమే శిలవలే నిలిచిపోయేనా
ఆకశం నినుగని మెరిసిపోతుంది
నేల నీ అడుగుకై ఎదురు చూసింది
చినుకు చినుకున కురిసెను నీ కల
మనస్సు మనస్సున రగిలెను జ్వాలలా
తుఫానులా ఎగిసె నీ ప్రవచనం
ప్రభోజ్వలా కదిలెనీ ఈ యువజనం
పంచభూతాలే తోడై సదా
పంచ ప్రాణాలై రావా పదా
(ఓం
ఓం
త్రయంబకం యజామహే
సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనా
మృత్యోర్ ముక్షీయ మామృతాత్)
స్వార్థమే పుడమిపై పరుగు తీస్తుంటే
ధూర్తులే అసురులై ఉరక లేస్తుంటే
యుగము యుగమున వెలిసెను దేవుడు
జగము జగములు నడిపిన ధీరుడు
మహొదయా అడి నువ్వే అనుకొని
నిరీక్షతోనిలిచె ఈ జగతిని
మేలుకో రాదా మా దీపమై
ఏలుకో రాదా మా బంధమై
Written by: Mani Sharma, Suddhala Ashok Teja
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...