album cover
Abacha
9.325
Telugu
Abacha wurde am 1. Januar 2009 von Aditya Music als Teil des Albums Konchem Istam Konchem Kastam (Original Motion Picture Soundtrack) veröffentlicht
album cover
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie
BPM

Songtexte

అమ్మమ్మా అమ్మమ్మా అమ్మమ్మమోయ్
భామలున్నా వీధుల్లో ఓరకంట చూస్తాడు
అందమైన మాటల్తో హే ఆశ రేపుతుంటాడు
కొంచెమైన నమ్మారో అంత దోచుకెల్తాడు
ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు యదలకెదురుపడిన ముదురు మదనుడు
పోరా పోకిరి రాజా ఆ రాజా
పోరా దూకుడు రాజా ఏ రాజా
జా జా వంకరరాజా ఏ రాజా
పోరా జింకల రాజా రాజా రాజా
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ హే అబ్బబ్బచ
ఎంత పనీ పనులొదిలేసి సొగసులకేసి గుటకలువేసే పెద్ద పనీ
మా చుట్టు తిరిగి అరిగే నీ కాళ్ళ కెంత నష్టం
చెవిలోన పువ్వులెట్టు చేతి వేళ్ళ నొప్పి నరకం
అయినా గాని అలుపే మాని మన కులుకు గెలికి పులుపు దులుపు చిలిపి కృష్ణుడు
పోరా మాయల రాజా ఆ రాజా
పోరా మర్కట రాజా ఏ రాజా
జా జా తిమ్మిరి రాజా ఏ రాజా
పోరా తికమక రాజా రాజా రాజా
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ హే అబ్బబ్బచ
కొంటె పని వలలను వేసీ నలుగురిలో మా విలువను పెంచే మంచి పనీ
నీ గాలి సోకలేనీ మా మబ్బుకేది వర్షం
నీ కంటి ఘాటు తగలలేని ఒంటికేది గర్వం
కనుకే వినుకో కబురే అనుకో ఇది మగువనెపుడు బయటపడని మనసు చప్పుడు
హే రా రా మబ్బుల రాజా రాజా
రా రా రంగుల రాజా రాజా
ఆజా అల్లరి రాజా ఏ రాజా
రా రా అందరి రాజా
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ
Written by: Chandra Bose, Shankar-Ehsaan-Loy
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...