album cover
Maina Maina
202
Telugu
Maina Maina wurde am 1. Januar 1997 von Aditya Music als Teil des Albums Muddula Mogudu (Original Motion Picture Soundtrack) - EP veröffentlicht
album cover
Veröffentlichungsdatum1. Januar 1997
Melodizität
Akustizität
Valence
Tanzbarkeit
Energie
BPM94

Musikvideo

Musikvideo

Credits

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Performer
Swarnalatha
Swarnalatha
Performer
COMPOSITION & LYRICS
Koti
Koti
Composer
Bhuvana Chandra
Bhuvana Chandra
Songwriter

Songtexte

మైనా మైనా ఓ మైనా
ముద్దులు నావమ్మ
పసి బుగ్గలు నీవమ్మా
హోయిన హోయిన ఏమైన
హట్టుకు పోవమ్మ
సరి హద్దులు లేవమ్మా
కిల కిల లాడే పెదవుల లోని
మధువులు ఇస్తావా
పరువపు దాహం పద పద మంటే
పరుగున వస్తావా
వస్తావా ఓ వస్తావా
మైనా మైనా ఓ మైనా
ముద్దులు నావమ్మ
పసి బుగ్గలు నీవమ్మా
ఉదయాన్న ఎరుపంతా దోచే
చెక్కిలికొ కిస్సు
సరి కొత్త సొగసులని
మోసే నడుముకి ఓ కిస్సు
కలనైనా వేటాడే తుంటరి
చూపులకో కిస్సు
విడమన్నా విడిపోని అల్లరి
కౌగిలికో కిస్సు
ఇది యాలని పంపించే
పసి పైటకు ఓ కిస్సు
ప్రియురాలిని అలరించే
నీ పోగరికి ఓ కిస్సు
వారీ కన్యామణి
జోరే రెచ్చని హెచ్చని
డిపన్ప సందుల అందం
చక్కని దక్కని
మెరిసే మగసిరి మెరుపుల వెనుకనే
వర్షం మొదలవని
మైనా మైనా ఓ మైనా
ముద్దులు నావమ్మ
పసి బుగ్గలు నీవమ్మా
చలి గాలి పుడుతుంటే
వణికే వయసుకి నువ్ రెస్టు
వొద్దన్నా ఒడి చేరి
అల్లరి ఆసకి నువ్ రెస్టు
అధరాణి కలిసాక
ఏగిసే శ్వాసకి నువ్ రెస్టు
సిగ్గేసి ముడి వీడే
మెత్తని చీరకి ఫుల్ రెస్టు
కసి కలలను దాచుకోనే
కను రెప్పకి నువ్ రెస్టు
పలు కిటుకులు నేర్చుకొని
సరసాలకు నువ్ రెస్టు
మోహపు ఉయ్యాలలో దేహం
ఊగని ఊగని
విరిసే కౌగిళ్ళలో కాలం
కరగని కరగని
East-o west-o mount everest-o
లవే ద బెస్టు
మైనా మైనా ఓ మైనా
ముద్దులు నావమ్మ
పసి బుగ్గలు నీవమ్మా
హోయిన హోయిన ఏమైన
హట్టుకు పోవమ్మ
సరి హద్దులు లేవమ్మా
మిల మిల లాడే పెదవుల లోని
మధువులు ఇస్తావా
పరువపు దాహం పద పద మంటే
పరుగున వస్తావా
వస్తాలే ఓ వస్తాలే
Written by: Bhuvana Chandra, Koti
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...