Musikvideo

One More Time Video Song HD - Temper Video Songs - Jr.Ntr, Kajal Agarwal
Schau dir das Musikvideo zu {trackName} von {artistName} an

Vorgestellt in

Credits

PERFORMING ARTISTS
Ranjith
Ranjith
Performer
Lipsika
Lipsika
Performer
COMPOSITION & LYRICS
Anup Rubens
Anup Rubens
Composer
Kandikonda
Kandikonda
Songwriter

Songtexte

నిన్ను చూసి పడిపోయా on the spot నన్ను నేను మర్చిపోయా on the spot హో నిన్ను చూసి పడిపోయా on the spot నన్ను నేను మర్చిపోయా on the spot Magic ఏదో చేసినట్టు on the spot నీ మాటలకు పడిపోయా on the spot నను ఏం చేసావో ఇంతకీ అది అర్ధం కాదే ఎంతకీ నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా Oh one more time baby, one more time మళ్ళి మళ్ళి చెప్పామాట one more time One more time baby, one more time మళ్ళి మళ్ళి చెప్పామాట one more time Oh one more time On the spot One more time కళ్ళతోటి నవ్వి నన్ను గాయపరిచావే పెదవితోటి సైగ చేసి నిద్ర చెరిపావే మది ఊగేసి ఉయ్యాల నీతో ఆడింది జంపాల నాకు నానారకాల నచ్చావే బాల రా ధిరనననా ధిరనననా ధిరనననా ధిరనననానా నిన్ను చూసి పడిపోయా on the spot నన్ను నేను మర్చిపోయా on the spot ఏంటో ఏమో ఎదను మొత్తం మాయ చేసావే గుండెలోకి గుండు సూదిలా గుచ్చుకున్నావే నాకు ఇస్తావా అందాల, నాతో వస్తావా ఖండాల నను మిఠాయి లాగ మింగేసి పోరా రా ధిరనననా ధిరనననా ధిరనననా ధిరనననానా హ నిన్ను చూసి పడిపోయా on the spot నన్ను నేను మర్చిపోయా on the spot Magic ఏదో చేసినట్టు on the spot నీ మాటలకు పడిపోయా on the spot నను ఏం చేసావో ఇంతకీ అది అర్ధం కాదే ఎంతకీ నా గుండె పట్టి లాగి లాగి చంపేసావు గిల్లి గిల్లి ప్రేమించేసేలా Oh one more time baby, one more time మళ్ళి మళ్ళి చెప్పామాట one more time One more time baby, one more time మళ్ళి మళ్ళి చెప్పామాట one more time
Writer(s): Kandikonda Yadagiri, M R Hanock Babu Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out