Μουσικό βίντεο

Συντελεστές

PERFORMING ARTISTS
Santhosh Narayanan
Santhosh Narayanan
Performer
Anthony Daasan
Anthony Daasan
Performer
Dhanush
Dhanush
Actor
Aishwarya Lekshmi
Aishwarya Lekshmi
Actor
Karthik Subburaj
Karthik Subburaj
Conductor
COMPOSITION & LYRICS
Santhosh Narayanan
Santhosh Narayanan
Composer
Bhaskarabhatla
Bhaskarabhatla
Lyrics
PRODUCTION & ENGINEERING
S. Sashikanth
S. Sashikanth
Producer

Στίχοι

డోలారే డోలారే డోలారే డోలా మన కాలు పడ్డాకే మురిసింది నేలా Junction-uలో జండా పాతి మన పేరే రాద్దామా దర్జాగా don-uలాగా దందాలే చేద్దామా కొట్టు రేలా రేలా రేలారే రొమ్మే విరుచుకోవాలె రేలా రేలా రేలారే రచ్చో రచ్చయి పోవాలే కొట్టు రేలా రేలా రేలారే రేలా పొగరే అంటే ఉంటాది నాలా రేలా రేలా రేలారే నాతో వొద్దు ఏ గొడవ గోలా మనసు నిండా కోలాటం కోలాటం మనకి ఏంట్రా మోమాటం మోమాటం దుమ్ము లేగడమే అరెరే దుమ్ము లేగడమే ఏ దుమ్ము లేగడమే అరెరే దుమ్ము లేగడమే రేలా రేలా రేలారే రేలా పొగరే అంటే ఉంటాది నాలా రేలా రేలా రేలారే రేలా నాతో వొద్దు ఏ గొడవ గోలా ఒకటీ (మంచోల్లం) రెండు (చెడ్డోలం) రెండో వైపే చుడొద్దురోయ్ మనసు ఉన్నోల్లం దురుసు ఉన్నోళ్లం ఖరుసై పోతరు కెలుకొద్దురోయ్ నేనేరా మందుగుండు నాక్కొంచెం దూరం ఉండు ప్రాణాలతో ఉండాలంటే అరె నేనాడే ఆటలోనా ఎవ్వడైనా అరటి పండు చెయ్యేసుకో తిమ్మిరిగుంటే రేలా రేలా రేలారే రొమ్మే విరుచుకోవాలె రేలా రేలా రేలారే రచ్చో రచ్చయి పోవాలే కొట్టు రేలా రేలా రేలారే రేలా పొగరే అంటే ఉంటాది నాలా రేలా రేలా రేలారే రేలా నాతో వొద్దు ఏ గొడవ గోలా రేలా రేలా రేలారే రచ్చో రచ్చయి పోవాలే
Writer(s): Bhaskarabhatla, Santhosh Narayanan Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out