Μουσικό βίντεο

Intermediate
Δείτε το μουσικό βίντεο του {trackName} από {artistName}

Συντελεστές

PERFORMING ARTISTS
Karthik
Karthik
Performer
COMPOSITION & LYRICS
Vijai Bulganin
Vijai Bulganin
Composer
Suresh Banisetti
Suresh Banisetti
Songwriter

Στίχοι

నీలాకాశంలోన రెండు అందమైన రంగు తారలల్లె తుళ్ళే తుళ్ళే ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే నేల పైకి దూకే రెండు స్వచ్ఛమైన వాన చినుకులల్లె తుళ్ళే తుళ్ళే ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే రెండు గుండెల్లోన ఉండే లోతెంతుందో కొలవాలే కొలిచాయంటే నివ్వెరపోవా సంద్రాలే వీళ్ళ ప్రేమ కథలో ఉండే కొత్త రంగు చూడాలే చూస్తే తెల్లబోదా వానవిల్లే తీపి కలలే కంటూ కళ్ళే ఎర్రబారిపోయే పగడాలల్లె అన్నీ విడ్డూరాలే అంతుపట్టలేని ఆరాటాలే ప్రేమనేది రెండే అక్షరాలు లెక్కపెట్టలేము దాని లక్షణాలు ఇంకో ఇంకో ఇంకోసారి చూడలంటూ ఆశ వచ్చే ఇంకో ఇంకో ఇంకోసారి మాటాడేలా మైకం వచ్చే దూరంగుంటే ఏడుపొచ్చే దగ్గరగుంటే హాయి వచ్చే ప్రేమే అన్నీ మోసుకొచ్చే ఓ చూపు పంపే కబురు పట్టి ఆపలేరు ఏ ఒకరు ప్రేమ దారంతే దూకుతుంటే తలపు దాచి పెట్టలేదు ఏ తలుపు ప్రేమ తీరంతే చెప్పలేని ఎన్నో కథలు ఇప్పుడేగా ఇద్దర్లోనూ మొదలు నిండిపోవా గదులు జ్ఞాపకాలు పారే జీవ నదులు మనసు మీద రాసుకున్న పేరు ఎన్ని జన్మలైనా ఎవరూ చెరపలేరు ఇంకో ఇంకో ఇంకోసారి చూడలంటూ ఆశ వచ్చే ఇంకో ఇంకో ఇంకోసారి మాటాడేలా మైకం వచ్చే దూరంగుంటే ఏడుపొచ్చే దగ్గరగుంటే హాయి వచ్చే ప్రేమే అన్నీ మోసుకొచ్చే ఓ నీలాకాశంలోన రెండు అందమైన రంగు తారలల్లె తుళ్ళే తుళ్ళే ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే నేల పైకి దూకే రెండు స్వచ్ఛమైన వాన చినుకులల్లె తుళ్ళే తుళ్ళే ప్రాణాలే తుళ్ళే తుళ్ళే ప్రాణాలే రెండు గుండెల్లోన ఉండే లోతెంతుందో కొలవాలే కొలిచాయంటే నివ్వెరపోవా సంద్రాలే వీళ్ళ ప్రేమ కథలో ఉండే కొత్త రంగు చూడాలే చూస్తే తెల్లబోదా వానవిల్లే తీపి కలలే కంటూ కళ్ళే ఎర్రబారిపోయే పగడాలల్లె అన్నీ విడ్డూరాలే అంతుపట్టలేని ఆరాటాలే గూడు కట్టుకున్న ఆనవాళ్ళు గుండె చాటు నుంచి పోవు వంద ఏళ్ళు
Writer(s): Suresh Banisetti, Vijai Bulganin Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out