Μουσικό βίντεο

Μουσικό βίντεο

Συντελεστές

PERFORMING ARTISTS
Hiphop Tamizha
Hiphop Tamizha
Performer
Sai Hemanth
Sai Hemanth
Performer
Hiphop Tamizha, Airaa Udupi
Hiphop Tamizha, Airaa Udupi
Lead Vocals
COMPOSITION & LYRICS
Hiphop Tamizha
Hiphop Tamizha
Composer
Sai Hemanth
Sai Hemanth
Songwriter

Στίχοι

చూసాలే చూసాలే చూసాలే
నీలో నా కలనే
దాచాలే దాచాలే దాచాలే
నాలో ఆ కలనే
చూసాలే చూసాలే చూసాలే
నీలో నా కలనే
దాచాలే దాచాలే దాచాలే
నాలో ఆ కలనే
నా కళ్లల్లో ఇలా నీరై కురిపించని
నా పెదవుల్లో నవ్వై మురిపించని
నీ మాటల్లో అలా నిజమై వినిపించని
నీ గుండె చటులో ప్రేమే కనిపించని
I just wanna know
ఈ కవితకి భావమున్నదో లేదో
I just wanna know
ఈ మరుపుల దారులెందుకో ఏమో
I just wanna know
ఈ కవితకి భావమున్నదో లేదో
I just wanna know
ఈ మరుపుల దారులెందుకో ఏమో
వినవా వినవా వినవా నిజమే
నిజమే కథలా మారిన క్షణమే
వినవా వినవా కలలా
మనమే మిగిలామే
గడిచిన ఈ కాలం
నడిచిన ఈ దూరం
కలిగిన సంతోషం
మరువనే నేనసలే
పలకని నా మౌనం
తెలుపని నా భావం
మనసులో ఆరాటం వినవే వినవాయే
నాలో ఉన్న నీ గుర్తులని
విడదెగని ముడులవనీ
ఒకటవని మన జతనీ
ఋజువవనీ నిజమవనీ
Hey I just wanna know
ఈ కవితకి భావమున్నదో లేదో
I just wanna know
ఈ మరుపుల దారులెందుకో ఏమో
వినవా వినవా వినవా నిజమే
నిజమే కథలా మారిన క్షణమే
వినవా వినవా కల లా
మనమే మిగిలామే
Written by: Hiphop Tamizha, Sai Hemanth
instagramSharePathic_arrow_out

Loading...