Στίχοι

సందమామ నవ్వే సందమామ మంచు బొమ్మా నీ మనసే ఇచ్చుకొమ్మ సందమామ ఏ నడిచే సందమామ సత్య భామా నువ్వుంటే చాలు లేమ్మా కనుల్లో దాచానే కన్నీరై జారోద్దో అల్లాడి పోత ఓహ్ ఓ ఓహ్ భామిని ఓహ్ భామిని రథావిరిరథావిరి హొయమ్మ నీ కంటిలోన ఏ చెమ్మ రానిను నమ్మవే గుమ్మా నీకోసమున్నది జన్మా ఓహ్ యమ్మ సందేహమెందుకోయమ్మ నా గుండె కోసి చూడమ్మ నీ భోమ్మే ఉంటదోయమ్మ కన్నుల్లో దాచా హోహో గుచ్చే బుట్ట బొమ్మ ఉగే పూల కొమ్మా నన్నే కట్టుకొమ్మా చుట్టూ చుట్టుకొమ్మా కలలెన్నో కన్ననే కూల్చేసి వెళ్లకూ గుండాగి పోతా ఊహుహ్ ఈఓ సందమామ నవ్వే సందమామ మంచు బొమ్మా నీ మనసే ఇచ్చుకొమ్మ సందమామ ఏ నడిచే సందమామ సత్య భామా నువ్వుంటే చాలు లేమ్మా కన్నుల్లో దాచానే కన్నీరై జరకూ అల్లడిపోతా ఓహో గుచ్చే బుట్ట బొమ్మ ఉగే పూల కొమ్మా నన్నే కట్టుకొమ్మా చుట్టూ చుట్టుకొమ్మా సందమామ
Writer(s): S Thaman, Bhaskara Bhatla Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out