Μουσικό βίντεο

Συντελεστές

PERFORMING ARTISTS
Udit Narayan
Udit Narayan
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Veturi
Veturi
Songwriter

Στίχοι

రామ్మా చిలకమ్మా ప్రేమా మొలకమ్మా రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా గోపెమ్మో గువ్వాలేని గూడు కాకమ్మో క్రిష్ణయ్యో పువ్వే నాది పూజ నీదయ్యో దొంగిలించుకున్న సొత్తు గోవింద ఆవలించు కుంటే నిద్దరవుతుందా ఉట్టీ కొట్టే వేల రైకమ్మో చట్టి దాచి పెట్టుకోకమ్మో కృష్ణా మురారి వాయిస్తావో చలి కోలాటమేదో అడిస్తావో (अरे आलारे भैय्या बंसी बजाओ अरे आंध्र कन्हैया हाथ मिलाओ) రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపెమ్మ ఓలమ్మో చోళీలోన సోకు గోలమ్మో ఓయమ్మో ఖాళీలేక వేసే ఈలమ్మో వేణువంటే వెర్రి గాలి పాటేలే అది వెన్న దోచుకున్న మిన్ను చాటేలే జట్టే కడితే జంట రావమ్మో పట్టువిడుపు వుంటే మేలమ్మో ప్రేమాడే క్రిష్ణుడు కన్ను కొట్టల పెళ్ళాడే క్రిష్ణుడు కాళ్ళు పట్టాలా (अरे आयारे नचके आंध्रवाला अरे गावोंरे विन्द्र चिन्द्र डब्ली डोला) రామ్మా చిలకమ్మ ప్రేమా మొలకమ్మ రాధమ్మా పాలే తెలుపన్న నీళ్లే నలుపన్న గోపమ్మా ముక్కు మీద తీపి గోపాలా మూగ కళ్ళ తేనే దీపాల గంగులీ సందులో గజ్జల గోల బెంగాళీ చిందులో మిర్చి మసాల అరే వేడెక్కి ఉన్నది వెన్నెల బాల మేడెక్కి దిగదురా మేఘమాల (अरे आलारे भैय्या बंसी बजाओ अरे आंध्र कन्हैया हाथ मिलाओ अरे आयारे नचके आंध्रवाला अरे गावोंरे विन्द्र चिन्द्र डब्ली डोला)
Writer(s): Veturi, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out