Μουσικό βίντεο

Masthu Masthu Full Song ll Subbu movie ll Jr.Ntr, Sonali joshi
Δείτε το μουσικό βίντεο του {trackName} από {artistName}

Περιλαμβάνεται σε

Συντελεστές

PERFORMING ARTISTS
Ganga
Ganga
Performer
R. P. Patnaik
R. P. Patnaik
Performer
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Kula Sekhar
Kula Sekhar
Songwriter

Στίχοι

మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ పస్తులుంచమాకే నన్ను daily प्यारी Looks తోటి చంపమాకు I am sorry మూడు ముళ్ళు వేసినాకే మిగతా story చాంగుభళా చెంగువలా వేసావే చకోరి ఎందుకయ్యా నిందలలా చేసేయి సవారీ వస్తవ పిల్లో ముద్దిస్తవ హలో వస్తను బావో ఏం చేస్తావో ఏమో మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ పస్తులుంచమాకే నన్ను daily प्यारी జున్ను ముక్క లాంటి సోకు నీదంటివే కన్ను గప్పి పారిపోకే నా MTV వెన్నపూస రాసి నేను పెంచ body నిప్పుతోటి కట్టమంటే ఎట్టా జోడి Joke-uలేయకోయమ్మో చాలు comedy కేకలేయకూరయ్యో night-u be ready అవునంటే హుషారు నీతోటె షికారు Heart-u beat-u speedఅయ్యే चलो चलो चलो चलो మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ Looks తోటి చంపమాకు I am sorry ఆకు చాటు పిండేలాగా ఎన్నో days-u ఎండా కన్ను ఎరగకుండా ఉన్న boss-u పూతకొచ్చినాది ఈడు देखो పిల్లో కొత్త విద్య నేర్చుకోవె కౌగిలి బళ్ళో కబురులింకా చాలించి మొదలు పెట్టవే ఓయ్ మదన మంత్రమేసిన వదిలిపెట్టవే ఈ కన్యా కుమారి సై అంటే తయ్యారి Night roundలేద్దామా चलो चलो चलो चलो चलो, మస్తు మస్తు సంగతుంది నీలో పోరీ పస్తులుంచమాకే నన్ను daily प्यारी Looks తోటి చంపమాకు I am sorry మూడు ముళ్ళు వేసినాకే మిగతా story చాంగుభళా చెంగువలా వేస్తావే చకోరి ఎందుకయ్యా నిందలలా చేసేయి సవారీ వస్తవ పిల్లో ముద్దిస్తవ hello వస్తను బావో ఏం చేస్తావో ఏమో వస్తవ పిల్లో ముద్దిస్తవ hello వస్తను బావో ఏం చేస్తావో ఏమో వస్తవ పిల్లో
Writer(s): Kulashekar, Mani Sharma Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out