Lyrics
టంగ్-టంట్, టంగ్-టంగ్, టంగ్-టంగ్
టంగ్-టంట్, టంగ్-టంగ్, టంగ్-టంగ్
హోయె-హోయె, టంగ్-టంగ్, టంగ్-టంగ్, టంగ్-టంగ్
టోంగ్-టోంట్, (హోయె-హోయె) టోంగ్-టోంగ్, టోంగ్-టోంగ్
టంగ్-టంట్, టంగ్-టంగ్, టంగ్-టంగ్
Yu-ro-sa-pe-po-oo-ka-us-me-ye-pi-ye-pi
టంగ్-టంట్, టంగ్-టంగ్, టంగ్-టంగ్
We-pe-pro-pi-do-se-wa-ye-ye-mi-ye-mi
Yu-ro-sa-pe-po-oo-ka-us-me-ye-pi-ye-pi
We-pe-pro-pi-do-se-wa-ye-ye-mi-ye-mi
టంగ్-టంట్, టంగ్-టంగ్, టంగ్-టంగ్
మసాలా మిర్చి పిల్లా మజా చేద్దాం వత్తావా
మసరమ్మంటే తెల మెత్త ముద్దె ఇత్తావా
సి పోరా రావద్దన్న రయ్య రయ్య వత్తావ
పో పో ర పొమ్మన్నాక వచ్చిన దారే పోతావా
బొమ్మాళి బొమ్మాళి నిన్నోదల వోదల వోదల బొమ్మాళి
పెళ్ళంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాళి
ఐతే ఏదుందే తాళి
ఐ వన్నా మేక్ యూ ఆలి
గివ్ మీ మై తాళి
మై లైఫ్ ఈజ్ కాలి, కాలి
ఏదుందే తాలి
ఐ వన్నా మేక్ యూ ఆలి
గివ్ మీ మై తాళి
మై లైఫ్ ఈజ్ కాళి కాళి
Yu-ro-sa-pe-po-oo-ka-us-me-ye-pi-ye-pi
టంగ్-టంట్, టంగ్-టంగ్, టంగ్-టంగ్
Whats up, whats up
కమాన్ పుట్ యువర్ హ్యాండ్స్ అప్, దే తాలి, దే తాలి
Whats up, whats up
కమాన్ ఉస్కో దే దే తాలీ, దే తా, తా, తా, తాలీ
జైన్ కపరి, జైన్ కపరి, జైన్ కపరి, హన్ దే దే
హన్ కపారి, హన్ కపారి, హన్ కపారి, హన్ దే దే
హే ననలే ఆన్నన్, ఆన్నన్, ఆన్నన్, ఆన్నన్, ఆన్నన్
హే ననలే ఆన్నన్, ఆన్నన్, ఆన్నన్, ఆన్నన్, ఆన్నన్
కొరికి పిల్లడా నీక్కొంచెం దూకుదెక్కువ
సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
ఉరికి రాకల నకేమో చొరవ తక్కువ
వరుస మారుతావా మురిపెం తీరుతావా
జూమ్ మంత్రమేస్తాలే బ్రహ్మచారి
ముచ్చట్లే తీరాలంటే ముందరుండి కోరే దారి
బొమ్మాళి బొమ్మాళి నిన్నోదల వోదల వోదల బొమ్మాళి
పెళ్ళంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాళి
ఏదుందే తాలి
వన్నా వన్నా మేక్ యూ ఆలి
గివ్ మీ మై తాళి
మై లైఫ్ ఈజ్ కాలి, కాలి
ఏదుందే తాలి
ఐ వానా వానా మేక్ యూ ఆలి
గివ్ మీ మై తాళి
మై లైఫ్ ఈజ్ కాళి, కాళి, కాళి, కాళి
యాక్షన్ టాక్ ఎ న వన్ బగ్గ మౌట్
వన్ బగ్గ మౌత్, బగ్గ-బగ్గ-బగ్గ మౌత్, బగ్గ
మి రన్ ద ఈస్ట్, వెస్ట్, ద నార్త్ అండ్ సౌత్
ఇఫ్ యు క్యాన్ గెట్ మి ఔట్
ఎనీటింగ్ అట్ డెమ్ డియర్, హైప్ వి టాక్ బౌట్
Hype wi talk bout, it wi talk bout
మెక్ దెమ్ క్నో సెహ్ దట్ దెమ్ క్యాన్ గెట్ మి ఔట్
Hype wi talk bout, it wi talk bout
(talk bout, talk bout, talk bout, talk bout)
(talk bout, talk bout, talk bout, talk bout)
వుర బుగ్గని బుజిగద బుజ్జగించవా
సిలగ సనువిత్థవ సురుకె సవిసుత్థావ
ముద్దబంతిని ముద్దర ముట్టడించవా
తలుకే నలుగిత్థావా కులుకే వొలికిత్థావా
అతిగా ఉడికిత్తావే సామీ రంగా
ఐతే సుతి మెత్తంగా గిల్లుకూవ కూవ రావా
బొమ్మాళి బొమ్మాళి నిన్నోదల వోదల వోదల బొమ్మాళి
పెళ్ళంటూ అవ్వాలి ఆ పైనే నీకు నాకు చుమ్మాళి
ఏదుందే తాలి
ఐ వన్నా మేక్యూ ఆలి
గివ్ మై గివ్ మీ మై తాళి
మై లైఫ్ ఈజ్ కాళి కాళి
ఏదుందే తాలి
ఐ వన్నా వన్నా మేక్ యూ ఆలి
గిమ్మీ గిమ్మీ గిమ్మీ మై తాలీ
మై లైఫ్ ఈజ్ కాళి, కాళి, కాళి, కాళి
టంగ్-టంట్, టంగ్-టంగ్, టంగ్-టంగ్
Written by: Mani Sharma, Ramajogayya Sastry

