Lyrics
ఇరుక్కుపో హత్తుకుని వీర వీర
కొరుక్కుపో ని తనివి తీరా తీరా
తొనక్క బెనక్క వయసు తెరల్ని
తియ్యర తియ్యర
ఉలక్క పలక్క దుదుక్కు పనేదో
చైర చైర మనోహరి. మనోహరి.
తేనెలొన్న నన్ని ఉన్న ద్రాక్ష పళ్ళ గుత్తిల
మాటలన్నీ మత్తుగున్నావే
ఇంతలేసి కళ్ళు ఉన్న ఇంతులంత చేరి
వెంటపడితే వింతగున్నాదే
ఒళ్ళంతా తుళ్ళింత
ఈ వింత కవింత లేల బాల
ఇరుక్కుపో హత్తుకుని వీర వీర
కొరుక్కుపో ని తనివి తీరా తీరా
చేప కన్నులోని కైపులు నీకు ఈచేనా
నాటు కొడవలాంటి నడుమె రాసి ఈచేయ్నా
నీ కండల కొండలపైన
కైదండాలు వేసేయనా
నా పై యెద సంపదనే ఇక నీ సయ్యా గా చేసేనా సుఖించగా రా. మనోహరి. మనోహరి.
పువ్వు లన్నీ చుట్టూముట్టి
తేనెజల్లుతుంటే కొట్టుకుంది
గుండె తుమెదై
ఒళ్ళంతా తుళ్ళింత
ఈ వింత కవ్వింత లేల బాల
ఇరుక్కుపో హత్తుకుని వీర వీర
కొరుక్కుపో ని తనివి తీరా తీరా
Written by: Chaitanya Prasad, M.M. Keeravani


![Watch Manohari [4K] Full Video Song | Baahubali (Telugu) | Prabhas, Rana, Anushka, Tamannaah | Bahubali on YouTube Watch Manohari [4K] Full Video Song | Baahubali (Telugu) | Prabhas, Rana, Anushka, Tamannaah | Bahubali on YouTube](https://i.ytimg.com/vi/dXO5p6QRG7A/maxresdefault.jpg)