Credits

PERFORMING ARTISTS
K. J. Yesudas
K. J. Yesudas
Performer
Vani Jayaram
Vani Jayaram
Lead Vocals
COMPOSITION & LYRICS
J. V. Raghavulu
J. V. Raghavulu
Composer
Acharya Athreya
Acharya Athreya
Songwriter

Lyrics

గీతా ఓ గీతా
Darling, my darling
మనసారా నీతో మాటాడుకోనీ
మనసారా నీతో మాటాడుకోనీ
రాజా, ఓ రాజా
Darling, my darling
మనసారా నీతో మాటాడుకోనీ
మనసారా నీతో మాటాడుకోనీ
పరదేశంలో ఆవేశంతో ప్రేమించిన మనకనుమతి
బహుమతీ
ఈ దేశంలో సంతోషంతో మనువాడినతో అనుబందం
ఆనందం
వెచ్చనీ వలపుల ముచ్చటా తీరునూ
అనురాగబంధం ముడివేసుకోనీ
అనురాగబంధం ముడివేసుకోనీ
రాజా ఓ రాజా
Darling, my darling
మనసారా నీతో మాటాడుకోనీ
మనసారా నీతో మాటాడుకోనీ
చిరునవ్వులతో పులకింతలతో వికసించిన ఒక మధువనం
యవ్వనం
ఈ భంగిమలో నీ పొంగులతో మురిపించే బిగి కౌగిలీ
జిలిబిలి
ఊహలే రేగితే మోహమే ఆగునా
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ
గీతా, ఓ గీతా
Darling, my darling
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ
ఒడిలోన నన్నూ వొదిగొదిగిపోనీ
Written by: Acharya Athreya, J. V. Raghavulu
instagramSharePathic_arrow_out

Loading...