Music Video

Music Video

Lyrics

గుండె ఆగిపోయినట్టు ఉన్నదే
ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే
చావు చేరువయ్యినట్టు ఉన్నదే
ఒట్టేసి చెబుతున్నా
నా ప్రేమలో లోపాన్ని చెప్పవే
నా గుండెవి నువ్వయ్యావులే
ఎల్లిపోతానంటూ ఏడిపించకే
ఎట్టా బ్రతకనే
నిన్నే మనసులో మొత్తం
నింపుకున్న పిల్లా
అన్నీ తెలిసిన మాటలు
దాచుకోకే అల్లా
నీ మౌనంతో ప్రాణం లేని
శిలాలా నన్నే మార్చకే ఇలా
నీతోని నేనని అంటివే
నువ్వు లేక నేను లేనంటివే
చెయ్యి విడిచి నువ్వు దూరమైతివే
ప్రాణం నిలవదే
కండ్లల్ల నీ రూపం కరగదే
నా బాధ ఎవరికీ తెలవదే
మందీల ఒంటరై మిగిలిననే
ఒట్టేసి చెబుతున్నా
ఎట్టా మరిచినవే నిన్నమొన్న
చెప్పిన మాటలన్నీ
చెరిపిన చెరగవులే గుండెలోన
దాచిన గురుతులన్నీ
నీ మౌనంతో ప్రాణం లేని
శిలాలా నన్నే మార్చకే ఇలా
Written by: Kalyan Nayak, Pavan
instagramSharePathic_arrow_out

Loading...