Lyrics

(జయ శంకర అభయంకర కాశీపుర శంభో
లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో)
అమ్మే లేని జన్మే నీది, ఈషా
అమ్మే లేని జన్మే నీది, ఈషా
ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
ఓ, ఎట్టా నీకు చెప్పేది తల్లీ ఘోష
పొత్తీ పేగే కత్తిరించే వేళా
ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
ఎత్తుకెళ్ళి మళ్ళీ పంపించావే నీలా
(జయ శంకర అభయంకర కాశీపుర శంభో
లయ కింకర ప్రణవాక్షర నిటలాక్షణి శంభో
అజ తాండవ భుజ డిండిమ అఘోర అహంభో
శివ మంగళ భవ పింగళ దిగంబరస్వయంభో)
(నటరాజ విరాజమాన కాల సర్ప భూషణ
పినాక పాణి పల్లవా ప్రచండ చండ ధారిణామ్
కాటి వాటి కాపురాధి నాధ ఫాలలోచనాం
పటాటోప కంఠలుంఠ విశ్వనాధ పాహిమాం)
ఇచ్చావయ్యా జంట నోముల పంటా
కంటి ముందే కాలరాస్తానంటే ఎట్టా
ధర్మం కోసం దూరం అయితే ఒకడూ
దైవం అంటూ దారే మారేనొకడూ
అమ్మా అంటూ పిలిచే వాడే లేకా
ఎందుకంటా సామీ జన్మ సావు రాకా
(ఓం హరహరా రా నరవరా రా
పటుతరా పలకరా పరాత్పరా
ఓం నటదొరా రా జఠాధర రా
జితకరా పరాచకాలు ఆపరా
ఓం శరవరా రా వరధరా రా
లయకరా చరాచరా చలించరా
ఓం పురహరా రా ఇహపరా రా
కృతకరా కటాక్షభిక్షనీయరా)
Written by: Kalyan Chakravarthy, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...