Credits

PERFORMING ARTISTS
Saketh
Saketh
Performer
Allu Arjun
Allu Arjun
Actor
COMPOSITION & LYRICS
Mani Sharma
Mani Sharma
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Lyrics

నమ్మవేమో గానీ అందాలా యువరాణి
నీలపై వాలింది నా ముందే విరిసింది
నమ్మవేమో గానీ అందాలా యువరాణి
నేలపై వాలింది నా ముందే విరిసింది
అందుకే అమాంతం నా మధి
అక్కడే నిశబ్దం అయినది
ఎందుకో ప్రపంచం అన్నది
ఇక్కడే ఇలాగే నాతో ఉంది
నిజంగా కళ్ళతో వింతగా
మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా
ముంచి వేసింది
నిజంగా కళ్ళతో వింతగా
మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా
ముంచి వేసింది
నవ్వులు వెండి బాణాలై నాటుకుపోతుంటే
చెంపలు కెంపు నానాలై కాంతిని ఇస్తుంటే
చూపులు తేనె దారాలై అల్లుకుపోతుంటే
రూపము ఈడు బారలై ముందర నిలుచుంటే
ఎ సోయగాన్నే నే చూడగానే
ఓ రాయి లాగా అయ్యాను నేనే
అడిగా పాదముని అడుగు వేయమని
కదలలేదు తెలుసా
నిజంగా కళ్ళతో వింతగా
మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా
ముంచి వేసింది
నిజంగా కళ్ళతో వింతగా
మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా
ముంచి వేసింది
వేకువలోన ఆకాశం ఆమెను చేరింది
ఓ క్షణమైన అధరాల రంగును ఇమ్మంది
వేసవి పాపం చలి వేసి ఆమెను వేధించింది
శ్వాసల లోన తల దాచి
జాలిగ కూర్చుంది
ఎ అందమంతా నా సొంతమైతే
ఆనందమైన వందేళ్ళు నావే
కలల తకిడిని మనసు తలదిగ
వెతికి చూడు చెలిని
నిజంగా కళ్ళతో వింతగా
మంత్రమేసింది
అదేదో మాయలో నన్నిలా
ముంచి వేసింది
Written by: Anantha Sriram, Mani Sharma
instagramSharePathic_arrow_out

Loading...