Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Karthik
Karthik
Performer
Suchitra
Suchitra
Performer
Kajal Aggarwal
Kajal Aggarwal
Actor
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Anantha Sriram
Anantha Sriram
Songwriter

Lyrics

[Intro]
నిజమేనా నిజమేనా నిలబడి కలగంటున్నానా
ఎవరైనా ఎదురైనా నువ్వే అనుకుంటున్నానా
నీ కలలే దాచుకున్న
నిజమల్లే వేచి ఉన్న, నీకోసం ఇపుడే నేనే నువ్వవుతున్న, ప్రియా అహ్ హా హా
మరీ నాలో ప్రాణం నీదంటున్నా
[Chorus]
Wanna wanna be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటై పోని
Wanna wanna be with you honey
నువ్వు నేను ఇక మనమై పోని (పోని)
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే
తొలి ప్రేమో లోలో గుచ్చేస్తున్నదే ఒ ఒ ఒ
[Verse 1]
సర, సర, సర తగిలె గాలే నీ సరసకి తరిమెస్తొందే
ఆ ఆ ఏ హే, ఆ ఆ ఏ హే, వో వో వో
మునుపెరగని సంతోషాలే ఇపుడిపుడే మొదలవుతుంటే
అహ్ అహ్ ఎహ్ హే, చిరుగలై నిన్ను చేరి
ఊపిరి లో కలిసి పోయి ఆ సంతోషాలే నీకే అందించేనా, ప్రియా అహ్ హా హా
నీ సొంతం అవుతా ఎప్పటికైనా
[Chorus]
Wanna, wanna be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటై పోని
Wanna wanna be with you honey
నువ్వు నేను ఇక మనమై పోని (పోని)
[Verse 2]
గిర, గిర, గిర తిరిగే భూమి నీ చుట్టూ తిరగాలందే
అమ్మమ్మో, అమ్మమ్మో ఓ హో హో వో వో వో
నిన్ను మరవను అంటూ నన్నే నా ఆశలు కదిలిస్తుంటే
అమ్మామో ఆశల్లో ఆగకుండా
జన్మంతా జంటగుంటా, వదిలేసే ఊసే రాదే ఎదేమైనా ప్రియా అహ్ హ హ
ప్రతి నిమిషం నీతో అడుగెస్తుంటా
[Chorus]
Wanna wanna be with you honey
నిన్ను నన్ను ఇక ఒకటై పోని
Wanna wanna be with you honey
నువ్వు నేను ఇక మనమై పోని (పోని)
[Outro]
ఇది ప్రేమో ఏమో చంపేస్తున్నదే
తొలి ప్రెమో నలో గుచ్చేస్తున్నదే ఊ
Written by: Anantha Sriram, Thaman S.
instagramSharePathic_arrow_out

Loading...