Lyrics
మ్మ్ మ్మ్ ఆ ఆ ఆ ఆ
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే
చిన్న పోదమరి చిన్నిప్రాణం
కాసే వేన్నేలకు వేచే గాలులకు హృదయం కుదుట పడవే
అంత చేద మరి వేను గానం
కళ్ళు మేల్లుకుంటె కాల మాగుతుంద భారమైన మనస
ఆ పగటి బాధలన్ని మరిచిపొవుటకు ఉంది కాద ఈ ఏకంత వేళ

ఏటో పోతునంది నీలి మేఘం వర్షం వెలిసి పోద
ఏదో అంటునంది కోయేల షోకం రాగం మూగపోద
అన్ని వైపుల మధువనం ఎండి పోయ్యనే ఈ క్షణం
అనువనువున జీవితం అడిఆశ కే అంకితం
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే
చిన్న పోదమరి చిన్నిప్రాణం
కాసే వేన్నేలకు వేచే గాలులకు హృదయం కుదుట పడవే
అంత చేద మరి వేను గానం
కళ్ళు మేల్లుకుంటె కాల మాగుతుంద భారమైన మనస
ఆ పగటి బాధలన్ని మరిచిపొవుటకు ఉంది కాద ఈ ఏకంత వేళ
లాలి లాలి అను రాగం సాగుతుంటె ఎవ్వరు నిదురపోరే
చిన్న పోదమరి చిన్నిప్రాణం
Written by: A. R. Rahman, Sirivennela Seetharama Shastry