album cover
Mandaara
18,333
Bollywood
Mandaara was released on January 1, 2018 by Saregama as a part of the album Bhaagamathie (Original Motion Picture Soundtrack) - Single
album cover
Release DateJanuary 1, 2018
LabelSaregama
Melodicness
Acousticness
Valence
Danceability
Energy
BPM171

Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Thaman S.
Thaman S.
Performer
Shreya Ghoshal
Shreya Ghoshal
Lead Vocals
Sreejo
Sreejo
Performer
COMPOSITION & LYRICS
Thaman S.
Thaman S.
Composer
Sreejo
Sreejo
Songwriter

Lyrics

మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరేలా
కళ్ళరా కళ్ళరా
చూస్తున్న కళ్ళర
సరికొత్త స్నేహం ధరిచేర
అలికిడి చేసే నాలో
అడగని ప్రశ్నే ఏదో
అసలది బాధలో ఏమో
అది తెలేనా
కుదురుగా ఉండే మదిలో
చిలిపిగా ఎగిరే ఎదలో
తెలియని భావం తెలిసే
కథ మారెనా
ఓ నీ వెంట అడుగే వేస్తూ
నీ నీడనై గమనిస్తు
నా నిన్నల్లోలేని నన్నే ఇలాగ
నీలో చూస్తున్నా
మందార మందార
కరిగే తెల్లారేలాగా
ఆ కిరణాలే నన్నే చేరేలా
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నావా కళ్ళార
ఈ సరికొత్త స్నేహం దరిచేర
సుందర మందార)
కళ్ళారా సుందర
ఆహ్ మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చేరాలా
ఉనికిని చాటే ఊపిరి కూడా
ఉలికి పడెలా ఉందే ఇలా
కలలోనైనా కలగనలేదే
విడిపోతుందని అరమారికా
కదలై నాలో నువ్వే
అలనై నీలో నేనే
ఒకటై ఒదిగే క్షణమే
అది ప్రేమేనా ఆ
కాలాలనే మరిపిస్తూ
ఆనందమే అందిస్తూ
నా ప్రయాణమై నా గమ్యానివై
నా నువ్వవుతున్నావే
మందర మందర
కరిగే తెల్లారే లాగ
ఆ కిరణాలే నన్నే చేరేలా ఆ
కళ్ళారా కళ్ళారా
చూస్తున్నావా కళ్ళార
ఈ సరికొత్త స్నేహం దరిచేరా ఆ
మందార మందార
కరిగే తెల్లారేలా
కిరణాలే నన్నే చెరలా
Written by: Sreejo, Thaman S.
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...