Music Video

Orori Devudo Lyrical | Chaavu Kaburu Challaga Songs | Kartikeya, LavanyaTripathi | Jakes Bejoy
Watch {trackName} music video by {artistName}

Credits

PERFORMING ARTISTS
Anirudh Suswaram
Anirudh Suswaram
Performer
COMPOSITION & LYRICS
Jakes Bejoy
Jakes Bejoy
Composer
Karunakar Adigarla
Karunakar Adigarla
Songwriter

Lyrics

గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే గుండెలోనా సవ్వడుందే గొంతులోనా ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పలంగా పోతున్నట్టుందే ఉక్కిరి బిక్కిరి సేసే భాదే చుట్టుముట్టిందే ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేత్తావు నీరాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేత్తావు నీరాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో రాయిరప్పల్ని తీసుకొచ్చి గుళ్ళో దేవత సేత్తావు రక్తమాంసాలు మాకు పోసి మట్టి పాలుకమ్మంటావు అమ్మా ఆలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏదీ లేదంటు నీ వెంట తీసుకుపోతావూ ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేత్తావు నీరాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేత్తావు నీరాతలో నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో
Writer(s): Jakes Bejoy, Adigarla Karuna Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out