Lyrics

నే కలలో కూడా అనుకోలేదే మనసు ఇస్తావనీ నా కన్నుల నిండా రంగురంగుల కలలు తెస్తావనీ నీ కాలిమువ్వలు చేసే సడి వింటూ గడిపేస్తానే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే అసలింకో జన్మ ఉందో లేదో మనకి ఎందుకులే ప్రతిరోజొక జన్మ అనుకుంటూనే ప్రేమించుకుందామే నా మది తరపున నే చెబుతున్నా వదలను వదలను నిన్నెపుడూ ఎవరెవరెవరో ఏమనుకున్నా ఒకరికి ఒకరం మనమిపుడు నువ్వు నా ఊపిరే బతికేదెలా వదిలితే గుండెలో వెచ్చగా దాచాను కదా అందుకే నా కళ్ళముందు నువ్వులేని నిమిషమైనా అదోరకం దిగులు మనమధ్యకి దూరే గాలికి కూడా గాలాడనివ్వొద్దే మన అల్లరి చూస్తే నిద్దరకైనా నిద్దర పట్టొద్దే మనమధ్యకి దూరే గాలికి కూడా గాలాడనివ్వొద్దే మన అల్లరి చూస్తే నిద్దరకైనా నిద్దర పట్టొద్దే Can you be mine Be my lifeline I will love you Till the end of time Let me hold you Be my one true Love will sail through Till the end of time
Writer(s): Tanishk Baagchi Daas, Bhaskara Bhatla Ravi Kumar Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out