Credits
PERFORMING ARTISTS
Ram Miriyala
Performer
Prashanth R Vihari
Performer
COMPOSITION & LYRICS
Prashanth R Vihari
Composer
Bhaskarabhatla
Songwriter
Lyrics
कचरा कचरा हो गया
అర్థమైతలేదయా
ఎహే అచ్చట ముచ్చట లేదయా
వశపడతలేదు ఏందయా
ఏసిన peg-u ఏస్తా ఉన్నా kick-ey వస్తలేదే
అందరి నసీబు రాసినోడు నన్నే देखలేదే
నన్నే నన్నే రే
అరె నన్నే నన్నే రే
Light-u लेलो रे... mass step ఎయ్ రే
నేనాడాలన్నా, పాడాలన్నా జిందగీలో లేదే సెహరి సెహరి
Chill అవ్వాలన్నా, నవ్వాలన్నా జిందగీలో లేదే సెహరి సెహరి
అటు ఇటు అటు ఇటు అని, ఏ దారి తోచదే
మనసుకు నిలకడ మరి లేనే లేదే
తెలియని వయసిది కదా, ఏదేదో చేశా
తప్పంతా నాదే నాదే
Oh my god-u, it's so hard-u
అరెరే అరెరే life-ye risk అయిపోయే
ఎగిరానే ఇన్నాళ్ళు నింగి అంచుల్లోన
దూరానే కోరెళ్ళి పంజరానా
ఒంటరిగా ఇరుక్కుపోయి శూన్యంలోన
నా స్వేచ్ఛ కొరకు చూస్తూ ఉన్నా
నేనాడాలన్నా, పాడాలన్నా జిందగీలో లేదే సెహరి సెహరి
Chill అవ్వాలన్నా, నవ్వాలన్నా జిందగీలో లేదే సెహరి
సెహరి సెహరి చూడే నన్నోసారి
సెహరి సెహరి లేదే వేరే దారి
సెహరి సెహరి వచ్చేయ్ సరాసరి
ఇపుడే ఇపుడే ఇపుడే
సెహరి
సెహరి
Written by: Bhaskarabhatla, Prashanth R Vihari