album cover
Chitti
album cover
Chitti was released on January 11, 2021 by Lahari Music as a part of the album Jathi Ratnalu (Original Motion Picture Soundtrack) - EP
January 11, 2021
LabelLahari Music
BPM52
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పట్టాసే
ఫట్టుమని పేలిందా నా గుండె ఖల్లాసే
అట్ట నువ్వు గిర్రా గిర్రా మెలికల్ తిరిగే ఆ ఊసే
నువ్వు నాకు setఅయ్యావని signal ఇచ్చే breaking newsఏ
వచ్చేశావే lineలోకి వచ్చేశావే
చిమ్మ చీకటిగున్న जिंदगीలోన floodlight ఏశావే
హత్తిరి నచ్చేశావే మస్తుగా నచ్చేశావే
Black and white localగాని లోకంలోన రంగులు పూశావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ నా Red Bull చిట్టి
నా Facebookలో లక్ష likeలు కొట్టావే
యుద్ధమేమీ జరగలే sumoలేవి అస్సలెగరలే
చిటికెలో అలా చిన్న నవ్వుతో పచ్చ జెండ చూపించినావే
Madam Elizabeth-u నీ rangeఅయినా
తాడు బొంగరం లేని आवारा నేనే అయినా
Massగాడి మనసుకే voteఏశావే
బంగ్లా నుండి బస్తీకి flightఏశావే
तीनमार చిన్నోడిని DJ stepలు ఆడిస్తివే
नसीब bad ఉన్నోడ్ని नवाब చేసేస్తివే
అతిలోక సుందరివి నువ్వు
After all ఓ टपोरी నేను
Google mapఅయి నీ గుండెకు చేరిస్తివే
అరెరే ఇచ్చేశావే दिल నాకు ఇచ్చేశావే
మిర్చి బజ్జి లాంటి lifeలో నువ్వు onion ఏశావే
అరెరే గిచ్చాశావే love tattoo గుచ్చేశావే
మస్తుమస్తు బిరియానీలో నింబు చెక్కయ్ హల్చల్ చేశావే
చిట్టి నా బుల్ బుల్ చిట్టి
చిట్టి నా చుల్ బుల్ చిట్టి
నా రెండు బుగ్గలు పట్టి ముద్దులు పెట్టావే
చిట్టి నా జిల్ జిల్ చిట్టి
చిట్టీ నా Red Bull చిట్టి
నా Facebookలో లక్ష likeలు కొట్టావే
Written by: Radhan, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...