Music Video

Music Video

Credits

PERFORMING ARTISTS
Afroz Ali
Afroz Ali
Performer
COMPOSITION & LYRICS
SRINIVAS CNU
SRINIVAS CNU
Composer
MOHAMMED AFROZ BABA
MOHAMMED AFROZ BABA
Songwriter

Lyrics

నువ్వంటే నాకు मस्त
పిచ్చే పిల్లా
మాట్లాడుతుంటే నే dich అయిపోతున్నా
Kick ఎక్కించే నా
Magic movement నువ్వా
High voltage లోన
లోపల దింపేస్తున్నావ్
నువ్వంటే నాకు मस्त
పిచ్చే పిల్లా
మాట్లాడుతుంటే నే dich అయిపోతున్నా
Kick ఎక్కించే నా
Magic movement నువ్వా
High voltage లోన
లోపల దింపేస్తున్నావ్
పట్టపగలొచ్చిన నాకోసం వెన్నెల నువ్వా
మండే కాలంలో చల్లడిన
శ్వాసవి నువ్వా
నువ్వే నాలో
ఏదో మాయే చేశేసావే
గుండే నిన్నే చూసి
గట్టి కొట్టుకుందే
హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే दिला मेरे दिला
ఏదో మాయే చేశేసావే
తట్టుకోలేనే నువ్వింకొకరితో ఉన్నా
నచ్చదే నీ నోట
వేరే పేరే విన్నా
ఊరుకోను నీ కలలు
వేరే ఎవరో కన్నా
ఊహించలేనే వేరెవ్వర్తో మాట్లాడుతున్నా
Syko అనుకో నన్ను
पागल అనుకో నన్ను
తిప్పలన్ని పడుతున్న
నీ ప్రేమ కోసం నేనే
నా ప్రేమ నీకేం తెలుసు
చెప్పలేదే ఎప్పుడు
కానీ నీ పేరే పలికే
నా గుండె చప్పుడు
నువ్వే దూరం కాకే
చెలియా నాతో ఉండే
గుండే నిన్నే చూసి
గట్టి కొట్టుకుందే
హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే दिला मेरे दिला
ఏదో మాయే చేశేసావే
తట్టుకోలేను నువ్వింకొకరితో ఉన్నా
నచ్చదురా నీ నోట
వేరే పేరే విన్నా
ఊరుకోను నీ కలలు
వేరే ఎవరో కన్నా
ఊహించలేను వేరెవ్వర్తో మాట్లాడుతున్నా
Syko అనుకో నన్ను
पागल అనుకో నన్ను
తిప్పలన్ని పడుతున్న
నీ ప్రేమ కోసం నేనే
నా ప్రేమ నీకేం తెలుసు
చెప్పలేదే ఎప్పుడు
కానీ నీ పేరే పలికే
నా గుండె చప్పుడు
చెలియా తెలిసిందే ఈరోజే
ఎంతుందని నాపై నీ ప్రేమే
నువ్వే నాలో
ఏదో మాయే చేశేసావే
గుండే నిన్నే చూసి
గట్టి కొట్టుకుందే
హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే दिला मेरे दिला
ఏదో మాయే చేశేసావే
Written by: MOHAMMED AFROZ BABA, SRINIVAS CNU
instagramSharePathic_arrow_out

Loading...