album cover
Neela Poori
album cover
Neela Poori was released on October 2, 2009 by MRT Music as a part of the album Mahathma (Original Motion Picture Soundtrack)
October 2, 2009
LabelMRT Music
BPM95
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

నీలపురి గాజుల ఓ నీలవేణి
నిల్చుంటే కృష్ణవేణి
నువ్వు లంగా ఓణీ వేసుకొని
నడుస్తువుంటే నిలవలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి
కలిగెనమ్మా ఎదో కోరికా
(ధీంతరంగు ధీంతరంగు యోయోయో)
(ధీంతరంగు ధీంతరంగు యోయో షటైవా)
నీలపురి గాజుల ఓ నీలవేణి
నిల్చుంటే కృష్ణవేణి
నువ్వు లంగా ఓణీ వేసుకొని
నడుస్తువుంటే నిలవలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి
కలిగెనమ్మా ఎదో కోరికా
(ధీంతరంగు ధీంతరంగు యోయోయో)
(ధీంతరంగు ధీంతరంగు యోయో షటైవా)
(Come on baby दिलधुबा)
(Come on baby दिलधुबा)
(Come in take you another way)
నల్ల నల్లాని నీ కురులు దువ్వి (ఆహా)
తెల్ల తెల్లాని మల్లెలు తురిమి (ఓహో)
చేమంతి పూలు పెట్టుకోని (ఆహా)
నీ పేయ్యంత సెంటు పూసుకోని (ఓహో)
ఒళ్లంతా తిప్పుకుంటూ
వయ్యారంగా పోతూవుంటే
నిల్వదాయే నా ప్రాణమే
(ధీంతరంగు ధీంతరంగు యోయోయో)
(ధీంతరంగు ధీంతరంగు యోయో షటైవా)
నీలపురి గాజుల ఓ నీలవేణి
నిల్చుంటే కృష్ణవేణి
నువ్వు లంగా ఓణీ వేసుకొని
నడుస్తువుంటే నిలవలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి
కలిగెనమ్మా ఎదో కోరికా
ఆహ... నీలపురి... నీలపురి
ఓహో... నీలపురి... నీలపురి... ఆహ ఆహ
హొహోయ్ నీలపురి నీలపురి
ఓహో ఓహో హొహోయ్
నీలపురి నీలపురి
నీ చూపుల్లో ఉంది మత్తు సూది (ఆహ)
నా గుండెల్లో గుచ్చుకున్నాది (ఓహో)
నీ మాటల్లో తుపాకీ తూటా (ఆహ)
అబ్బా జారిపోయెనమ్మ నీ పైట (ఓహో)
నీ కొంగు చాటు అందాలు చూసి నేను
ఆగమైతిని ఒక్కసారి తిరిగి చూడవే
(ధీంతరంగు ధీంతరంగు యోయోయో)
(ధీంతరంగు ధీంతరంగు యోయో షటైవా)
నీలపురి గాజుల ఓ నీలవేణి
నిల్చుంటే కృష్ణవేణి
నువ్వు లంగా ఓణీ వేసుకొని
నడుస్తువుంటే నిలవలేనే బాలామణి
నడుము చూస్తే కందిరీగ
నడక చూస్తే హంస నడక
నిన్ను చూడలేనే బాలికా
నీ కళ్లు చూసి నీ పళ్లు చూసి
కలిగెనమ్మా ఎదో కోరికా
Written by: Sirivennela Seetharama Shastry, Vijay Anthony
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...