Music Video
Music Video
Credits
PERFORMING ARTISTS
Devi Sri Prasad
Performer
Shravana Bhargavi
Performer
Magizhini Manimaran
Performer
Allu Arjun
Actor
COMPOSITION & LYRICS
Devi Sri Prasad
Composer
Lyrics
வந்தாச்சி வந்தாச்சி
மின்சாரம் போல மாப்பிள்ளை புள்ள வந்தாச்சி
Super మచ్చి
தந்தாச்சி தந்தாச்சி
எங்க வீட்டு தங்க சிலைய உன் கையில தந்தாச்சி
Super మచ్చి
ఆ... మల్లిగాడి ఇంటి కాడ మల్లెపూలు కోసుకుంటే
చందుగాడి సందు కాడ సందమామ చూసుకుంటే
సుబ్బుగాడి దిబ్బ కాడ సన్నజాజులేరుకుంటే
పోటుగాడి తోట కాడ sunglassలెట్టుకుంటే
చాకిరేవు గట్టు కాడ కొత్త సబ్బు రుద్దుకుంటే
సింగపూరు scent తీసి కస్సు కస్సు కొట్టుకుంటే
ముత్యమున్న ముక్కుపుడక ముక్కు మీద పెట్టుకుంటే
Rold gold గాజులేసి చేతులేమో ఘల్లుమంటే
చీరకట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే
సింగార్ కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే
అద్దంలో చూసుకుంటే నాకు నేనే ముద్దుగుంటే
కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే
Super మచ్చి అడ super మచ్చి
Super మచ్చి అడ super మచ్చి
హె వీరబాబు ఇంటికాడ ఈత కల్లు తాగుతుంటే
బీరులాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే
రెండు జళ్ళు ఎసుకున్న శ్రీదేవి లాగ ఉంటే
రేగిపళ్ళు లాంటి కళ్ళు రారా నా మామ అంటే
ఎర్రాని రైక రంగు ఎండకన్న సుర్రుమంటే
పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే
ముంజికాయలాంటి మూతి ముద్దుగానే తిప్పుతుంటే
Mindలోని మాటలన్ని సెప్పకుండ సెప్పుతుంటే
లిప్పుస్టిక్కు పెదాల్లో ఇంగిలీసు ముద్దులుంటే
Hip లోన ఒంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే
కళ్ళాపి సోకులన్ని వడకబెట్టి ఒంపుతుంటే
కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి సంపుతుంటే
Super మచ్చి అడ super మచ్చి
Super మచ్చి అడ super మచ్చి
మొన్న ఊరి సివర ఉన్న సిన్న touring talkies కాడ
Matinee ఆట సూసి waiting సేసేత్తువుంటే
డుర్రు డుర్రుమంటు నువ్వు బుల్లెట్టేసుకొచ్చి
Back సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే
గతుకులున్న road మీద బెదరకుండ నడుపుతుంటే
సిటికడంత సిట్టి నడుము అయ్యొ అయ్యొ అదురుతుంటే
హెయ్ matinee ఆటకంటే నువ్వే మస్తుగుంటే
Item పాట కంటే నువ్వే కిక్కుగుంటే
Touring talkies మొత్తం నిన్ను చూడ వస్తువుంటే
Teenage తాత కూడ నిన్ను చూసి ఈల వేస్తే
ప్రాణంలేని నా బుల్లెట్టే కన్నుకొడితే
నాలోని ప్రాణమంత గిల గిల కొట్టేసుకుంటే
Super మచ్చి అడ super మచ్చి
Super మచ్చి అడ super మచ్చి
మొన్న sunday సంత కాడ మండే ఎండలోన
బండే కట్టి నువ్వు దిండే వేసుకొస్తే
గుండేలోపలొక one-day match జరిగి
తిండే మాని నేను bend అయిపోతూ ఉంటే
సూది మందు గుచ్చకుండ సుర్రుమనిపిస్తుంటే
మత్తుమందు పెట్టకుండ మాయలేవో జేస్తుంటే
డప్పు కొట్టినట్టు నువ్వు నడుచుకుంటూ వచ్చేస్తే
అప్పుదెచ్చినా రాని అందమంత నీదైతే
నిన్ను కన్న అమ్మకేమో దండమొకటి పెట్టేస్తే
My dear మామకొక్క పూలదండ వేసేస్తే
రారా నా అల్లుడంటు వాళ్ళు నన్ను పట్టేస్తే
నిన్ను ఇంక మొత్తంగా నాకు అంటగట్టేస్తే
Super super super super
సు సు సు సు సు super మచ్చి అడ super మచ్చి
Super మచ్చి అడ super మచ్చి
Written by: Devi Sri Prasad


