album cover
Pakka Local (From "Janatha Garage")
album cover
Pakka Local (From "Janatha Garage") was released on December 30, 2025 by Lahari Music as a part of the album Telugu Party Songs
December 30, 2025
LabelLahari Music
BPM93
Melodicness
Acousticness
Valence
Danceability
Energy

Music Video

Music Video

Lyrics

Hello, hello mic testing
సభకు నమస్కారం
నా సొంత పేరు బంగారం
ఒంటి తీరు తగరం
పుట్టిందేమో యాణం కాకినాడ తీరం
తిన్నదేమో గుంటూరు మిర్చి కారం
నెలబారు లెక్కుంటది నా యవ్వరం
హే ఇంగ్లీషులోన దండమెత్తనే ఎపుడూ
తేట తెలుగులో లో మీకు వందనం
ఫేస్ క్రీమ్ గట్ర పూయలేదు ఎపుడూ
నాకు ఇష్టమంతా పసుపు చందనం
సెల్ నంబర్ ఏ లేదు నాకు అసలే
డోర్ నంబర్ ఏ మీకు ఇస్తాలే
సెంట్ బాటిల్ ఏ ముట్టనైనా ముట్టలే
సన్న జాజులంటే చెడ్డ మూజులే
ఏ స్టార్ హోటలు బొట్టు పెట్టి పిలిచినా
ఢాబా ఢాబా ఢాబాకే పరుగు తీస్తాలే
డిస్కోలు పబ్బులు డిమ్ము లైట్లో కొట్టిన
మావి తోపులోన మెలమెదతలే
ఎందుకు
ఎందుకంటే
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకలూ
నేను వాడే గాజుల్ కోక రవికల్
అన్నీ ఊర మాసు లెక్కలో
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకలూ
నేను వాడే గాజుల్ కోక రవికల్
అన్నీ ఊర మాసు లెక్కలో
ఏ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉన్నదే
లండన్ ఎల్లోధామ్ లగేజ్ ఎత్తుకో
నే ఉన్నూరు గీత దాటనే
సరుకు తోటల్లో సైకిల్ యేసుకో
పిల్లా ని బాడీ భల్లే భల్లే మెరిసిపోతాదే
ఇంద డైమండ్-ఉ నెక్లెస్-ఉ తీస్కో
వజ్రనకి నా ఒంటికి వరసా కుదరదే
తెచ్చి తిరునల్ల పూసల దండేస్కో
నువ్వు చానా సింపుల్ ఏ
ఇదేముంది శాంపిల్ ఏ
పాశు గుండలేదు నా సిస్టము
ఎందుకెంటి
ఎందుకంటే
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకలూ
నేను వాడే గాజుల్ కోక రవికల్
అన్నీ ఊర మాసు లెక్కలో
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకలూ
నేను వాడే గాజుల్ కోక రవికల్
అన్నీ ఊర మాసు లెక్కలో ఐ-యహ
ఆయ్ ప్లాస్మా నా బ్లాక్ అండ్ వైట్ ఆ
టీవీ ఎదిష్టం నీకు చెప్పుకో
వినసొంపు వివిధ్ భారతే
ముర్ఫీ రేడియో ని గిఫ్ట్ ఇచ్చుకో
ఆటో హైటెక్కు ఈ పక్క మెకానిక్కు
నీకు ఇద్దర్లో ఎవరు ఇష్టం ఎంచుకో
షర్టు నలగందే యెట్టా యెముంటది కిక్కు
రెంచ్ స్పాన్నరుకే నా వోటు రాస్కో
టచ్ చేశావ్ అమ్మడు
నేనింతే పిల్లాడు
నచ్చిచావదంట క్లాసు ఐటము
ఎందుకే
యెందుకంటే ఎహ్ హె
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకలూ
నేను వాడే గాజుల్ కోక రవికల్
అన్నీ ఊర మాసు లెక్కలో
నేను పక్క లోకల్ పక్క లోకల్
నేను పక్క లోకలూ
నేను వాడే గాజుల్ కోక రవికల్
అన్నీ ఊర మాసు లెక్కలో
నేను పక్క లోకల్
Written by: Devi Sri Prasad, Ramajogayya Sastry
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...