Letras

గల గల గల గల గల్లాంటు మనసే గల గల గల గల గాల్లోకి ఎగిసే మాయ్యో, ఓ అమ్మయ్యో Yeah ఆగమంటే ఆగిపోదే దాగమంటే దాగిపోదే వున్న చోటె ఉండ నీదే నిన్ను వీడి ఉండదె మాయ్యో, ఓ అమ్మాయ్యో నువ్వంటే పిచ్చి ప్రేమలే చేతిలోన పట్టినంత చిన్నదైంది లోకమంత మల్లి నేను పుట్టినంత కొత్తగుంది ఇప్పుడే మాయ్యో, ఓ అమ్మాయ్యో ఓ అదమ్మలే కళ్ళ ముందు నువ్వు ఉంటె ఇల్లా నా గుండె లోని వెగమెంతొ చెప్పమంటే ఎలా నీ కళ్ళ తోటి నన్ను నాకు చూపుతుంటే ఇలా నన్నింక నేను ఆపలేక ఆపలేక ఓహో ఓ గల గల గల గల గల్లంటు మనసే గల గల గల గల గాల్లోకి ఎగిసే My love, I wanna say my love నువ్వంటే పిచ్చి ప్రేమలే ఆగమంటే ఆగిపోదే దాగమంటే దాగిపోదే వున్న చోటె ఉండ నీవె నిన్ను వీడి ఉండదె మాయ్యో, ఓ అమ్మాయ్యో Love is deep in my heart Come and show me love sweet heart Tell me baby can you love I can be your love Will you be my candy shop Life is fully in your heart You know I love you ఆ రెక్కలొచినట్టు ఉంది కాళ్ళకి నేను రెప్పలైన వెయ్యలేను అందుకే హే ఎందుకే ఎందుకే నిన్ను పొందినందుకే నువ్వు చేతికందినందుకే రంగు పూసినట్టు ఉంది గాలికే నా శ్వాస లోన నువ్వు చేరినందుకే I wish I wish could be with you For longer longer life Dont break my heart Dont just leave me all alone-alone-alone ఓ అదమ్మలే కళ్ళ ముందు నువ్వు ఉంటె ఇల్లా నా గుండె లోని వెగమెంతొ చెప్పమంటే ఎలా నీ కళ్ళ తోటి నన్ను నాకు చూపుతుంటే ఇలా నన్నింక నేను ఆపలేక ఆపలేక ఓహో ఓ గల గల గల గల గల్లాంటు మనసే గల గల గల గల గాల్లోకి ఎగిసే My love, I wanna say my love నువ్వంటే పిచ్చి ప్రేమలె గల గల గల గల గల్లాంటు మనసే గల గల గల గల గాల్లోకి ఎగిసే మాయ్యో, ఓ అమ్మయ్యో Ye got a phone calling your mama You got a beautiful daughter Let me take you on a ride to the paradise Girl you look like wine with chilled ice You better tell me now You gotta move me down You better bring me to the love What I wanna leave now నువ్వంటే పిచ్చి ప్రేమలే
Writer(s): A R Rahman, Thaman Ss Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out