Vídeo musical

Vídeo musical

Créditos

PERFORMING ARTISTS
S.P. Balasubrahmanyam
S.P. Balasubrahmanyam
Lead Vocals
P. Susheela
P. Susheela
Performer
DJ Harshit Shah
DJ Harshit Shah
Remixer
DJ MHD IND
DJ MHD IND
Remixer
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Composer
Daasarathi Krishnamacharyulu
Daasarathi Krishnamacharyulu
Songwriter

Letras

చిలిపినవ్వుల నిను చూడగానే వలపు పోంగేను నాలోనే
వలపు పోంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాలఫలమో నిను నే చేరుకున్నాను
నిను నే చేరుకున్నాను
చూపుల శృంగారమోలికించినావు
ఆ ఆ ఆ ఆ
చూపుల శృంగారమోలికించినావు మాటల మధువెంతో చిలికించినావు
వాడని అందాల వీడని బంధాల తోడుగ నడిచేములే
చిలిపినవ్వుల నిను చూడగానే వలపు పోంగేను నాలోనే
ఎన్ని జన్మల పుణ్యాలఫలమో నిను నే చేరుకున్నాను
అహ హ హ ఆ ఓ ఓ ఓ
నేను నీదాననే నీవు నా వాడవే నను వీడి పోలేవులే
కన్నుల ఉయ్యాలలూగింతునోయి
కన్నుల ఉయ్యాలలూగింతునోయి చూడని స్వర్గాలు చూపింతునోయి
తియ్యని సరసాల తీరని సరదాల హాయిగ తేలేములే
ఎన్ని జన్మల పుణ్యాలఫలమో నిను నే చేరుకున్నాను
నిను నే చేరుకున్నాను
చిలిపినవ్వుల నిను చూడగానే వలపు పోంగేను నాలోనే
వలపు పోంగేను నాలోనే
అహ హ ఆ అ ఆ
Written by: Daasarathi Krishnamacharyulu, S. Rajeswara Rao
instagramSharePathic_arrow_out

Loading...