Canciones más populares de Ghantasala
Canciones similares
Créditos
PERFORMING ARTISTS
Ghantasala
Performer
P. Leela
Performer
COMPOSITION & LYRICS
Pithapuram Nageswara Rao
Songwriter
Letras
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన గారడి ఆయే
మనసే పూల మంటపమాయే
కలవర మాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవ భావనగా
మెల్లన వీణ మ్రోగింది
నాలో ఏమో నవ భావనగా
మెల్లన వీణ మ్రోగింది
అను రాగాలే ఆలాపనగా
మనసున కోయిల కూసే
కలవరమాయే మదిలో నా మదిలో
నాలో ఏమో నవరస రాగం
పిల్లన గ్రోవి ఊదింది
నాలో ఏమో నవరస రాగం
పిల్లన గ్రోవి ఊదింది
మోహాలేవో మోజులు రేపి
ఊహా గానము చేసే
కలవరమాయే మదిలో నా మదిలో
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
కలవరమాయే మదిలో నా మదిలో
కలవరమాయే మదిలో నా మదిలో
Writer(s): Pingali, N/a Ghantasala
Lyrics powered by www.musixmatch.com