Vídeo musical

Presentada en

Créditos

PERFORMING ARTISTS
Rakshita Suresh
Rakshita Suresh
Lead Vocals
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Performer
Pawan Ch
Pawan Ch
Performer
COMPOSITION & LYRICS
S. Rajeswara Rao
S. Rajeswara Rao
Composer
Pawan Ch
Pawan Ch
Composer
Aarudhra
Aarudhra
Songwriter

Letras

ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ (ముత్యాల చెమ్మచెక్క) (రత్నాల చెమ్మచెక్క) (ఓ చెలి మురిపెముగా ఆడుదమా) (కలకల కిలకిల నవ్వులతో) (గాజులు గలగలలాడ) తళ తళ తళ తళ మెరిసే సొగసోయ్ ఇంపైన సంపంగి అమ్మాయి మనస్సూ (తళ తళ తళ తళ) (మెరిసే సొగసోయ్ ఇంపైన) (సంపంగి అమ్మాయి మనస్సూ) పరువము వేసిన పందిరిలో బుజబుజ రేకులు పూయవలె పరువము వేసిన పందిరిలో బుజబుజ రేకులు పూయవలె (ముత్యాల చెమ్మచెక్క) (రత్నాల చెమ్మచెక్క) (ఓ చెలి మురిపెముగా ఆడుదమా) (కలకల కిలకిల నవ్వులతో) (గాజులు గలగలలాడ) ఘుమ ఘుమ ఘుమ ఘుమ చారడేసి మొగ్గలు గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు (ఘుమ ఘుమ ఘుమ ఘుమ) (చారడేసి మొగ్గలు) (గులాబి జవ్వాది అమ్మాయి బుగ్గలు) ఆడిన ఆటలు నోములయి కోరిన పెనిమిటి దొరకవలె (ఆడిన ఆటలు నోములయి) (కోరిన పెనిమిటి దొరకవలె) ముత్యాల చెమ్మచెక్క రత్నాల చెమ్మచెక్క ఓ చెలి మురిపెముగా ఆడుదమా కలకల కిలకిల నవ్వులతో గాజులు గలగలలాడ (ముత్యాల చెమ్మచెక్క) (రత్నాల చెమ్మచెక్క) (ఓ చెలి మురిపెముగా ఆడుదమా) (కలకల కిలకిల నవ్వులతో) (గాజులు గలగలలాడ)
Writer(s): Aarudhra, Pawan Ch, S. Rajeswara Rao Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out