Letras

మండే మంటే తీరు చల్లార్చదు కన్నీరు అడిగే వారే లేరు ఏమైందని ఓ మారు గుండెల్లో కంగారు వివరంగా విందేవరు చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు ఏడిస్తే రారెవరు తీర్చారుగా బాధెవరు భాధను ఉరి తీస్తారు బ్రతికేమని అంటారు ఏడిస్తే రారెవరు తీర్చారుగా బాదెవరు భాధను ఉరి తీస్తారు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ఓదార్పే ఒద్దని బ్రతికేలా ధైర్యం పిడికిలి ఉంటే చాలా తడి కన్నుల ఆవిరి కరిగేలా అన్ని మరి నువ్వే మొయ్యల మండే మంటే తీరు చల్లార్చదు కన్నీరు అడిగే వారే లేరు ఏమైందని ఓ మారు గుండెల్లో కంగారు వివరంగా విందేవరు చూస్తూనే ఉంటారు అంతే లోకం తీరు ఏడిస్తే రారెవరు తీర్చారుగా బాధెవరు భాధను ఉరి తీస్తారు బ్రతికేమని అంటారు ఏడిస్తే రారెవరు తీర్చారుగా బాధెవరు భాధను ఉరి తీస్తారు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు ఏడిస్తే రారెవరు
Writer(s): Chaitanya Krishna, Sunny M.r Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out