Vídeo musical
Vídeo musical
Créditos
PERFORMING ARTISTS
Indravathi Chauhan
Lead Vocals
Ajay Arasada
Performer
Chandrabose
Performer
COMPOSITION & LYRICS
Ajay Arasada
Composer
Chandrabose
Songwriter
Letras
నువ్వు చూసిన లోకం కాదు
ఇంకో లోకం ఉంది
నువ్వు పొందిన మైకం కాదు
ఇంకో మైకం ఉంది
నువ్వు చేరిన స్వర్గం కాదు
ఇంకో స్వర్గం ఉంది
నువ్వు చేరిన స్వర్గం కాదు
ఇంకో స్వర్గం ఉంది
చూపిస్తా రా
వద్దు అనవద్దు వద్దు అనవద్దు
వద్దు అనవద్దు వద్దు అనవద్దు
ఈ అమృత ఘడియను అస్సలే వదలొద్దు
అందమంత అందుకో కాంక్షగా ఆకాంక్షగా
ప్రాయమంత పిండుకో పూర్తిగా సంపూర్తిగా
తనివి నువ్వు తీర్చుకో
తనివి నువ్వు తీర్చుకో తృప్తిగా సంతృప్తిగా
నా తనువంతా అగరొత్తులుగా
ఈ తరుణం లో వెలిగించితిరా
నీ అనువణువూ ఒక నాసికగా
ఆ పరిమళమే పీల్చేసెయ్ రా
వద్దు అనవద్దు వద్దు అనవద్దు
అసలొద్దు అనవద్దు
అసలొద్దు అనవద్దు
ఒక ఘడియని అస్సలే వదలొద్దు
Written by: Ajay Arasada, Chandrabose