Letras

మేఘాలే తాకింది హాయి హైలెస్స నవరాగంలో నవ్వింది నా మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిష చేలరేగాలి రమ్మంది hello అంటూ ఒళ్ళో వాలే అందాల అప్సరస మేఘాలే తాకింది హాయి హైలెస్స నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిష అది నా శ్వాసలో చేరి hello అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ తొలిసారి నిను చూసి మనసాగక పిలిచానే చిలకమ్మ మెల మెల్లగ తెలుగంత తీయంగ నువ్వు పలికావే స్నేహంగా చెలిమన్న వలవేసి నను లాగగా చేరాను నీ నీడ చల చల్లగా గిలిగింత కలిగేలా తొలి వలపంటే తేలిసేలా కునుకన్న మాటే నను చేరక తిరిగాను తేలుసా ఏం తోచక మేఘాలే తాకింది హాయి హైలెస్స నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా నిలువెల్ల పులకింత చిగురించగా దిగులేదో హాయేదో గుర్తు చెరిపింది ఈ వింత ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా నిజమేదో కల ఏదో మరిపించగా పగలేదో రేయేదో రెండు కలిశాయి నీ చెంత ప్రేమంటే ఇంతే ఏమో మరి దానంతు ఏదో చూస్తే సరి మేఘాలే తాకింది హాయి హైలెస్స నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా ఈ గాలి రేపింది నాలో నిష అది నా శ్వాసలో చేరి hello అంటూ అల్లేసింది నీ మీద నా ఆశ మేఘాలే తాకింది హాయి హైలెస్స నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా
Writer(s): Mahesh, Sirivennela Sitarama Sastry Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out