Créditos
PERFORMING ARTISTS
Aditya Iyengar
Performer
Sunny M.R.
Performer
Dinker Kalvala
Performer
Vivek Hariharan
Performer
Rutvik Talashilkar
Performer
Lakshmi Priyanka
Performer
COMPOSITION & LYRICS
Sunny M.R.
Composer
Lakshmi Priyanka
Songwriter
Letras
Get ready for this bang bros
Bang bros
Bang bros
Bang bros
Bang bros
Bang bros
Bang bros
అల్లాదీన్ దీపం నుండి వచ్చిందా వయ్యారి
అద్భుతమే ఆశ్చర్యంగా చూస్తుందే ఓసారి
హో హో హో
మళ్లీ మళ్లీ రానే రాదీ రేయి
పరదా తీసేద్దాం
ఆ తారా తీరం
అంచులుదాకా చుట్టేసొచ్చేద్దాం
నీ తప్పు ఒప్పులే అసలేమి లేవులే
నీ తిక్క నీదిలే చిందెయ్
Bang bros drop the beat
Bang bros
ఈ వయసే ఒక మాయా జాలం రా
లాగేస్తూ తెగ నవ్వుతుంది రా
గీసుకు గీతే ఆగిపోతే
నువ్వే ఇలా ఇలా
నువ్వు చూడనైనా చూడలేవు అందాలలెన్నున్నా
నీ కళ్ల గంతలన్నీ
విప్పి వచ్చెయ్ అంటున్నా
నీ తప్పు ఒప్పులే ఏమి లేవులే
నీ తిక్క నీదిలే
Bang bros drop the beat
Bang bros
తప్పుని తప్పని చెప్పారా
తప్పక తప్పే చేశారా
తప్పూ ఒప్పూ లేవే
ఒప్పు కూడా తప్పే (తప్పే)
చెప్పాకదా ఇంతే అని
నీ దారి నువ్వే మార్చొద్దని
నీ తిప్పలు నీవే అని
పట్టించుకోవద్దు పక్కోళ్లని
కధా కలాపం యధా విలాపం
ఈ వింత లోకం తీరే అది
సదా సరాగం లేదే వియోగం
తప్పించుకోలేవు ఈ రాత్రిని
Bang bros
Written by: Lakshmi Priyanka, Sunny M.R.

