Vídeo musical
Vídeo musical
Créditos
PERFORMING ARTISTS
Shirisha
Actor
COMPOSITION & LYRICS
Thirupathi Matla
Songwriter
Letras
అరే ఎరుపు రంగు సీర కట్టి
ఎములాడ పోతుంటే
ఎరుపు రంగటూ నా పానమంతిటూ
ఎరుపు రంగటూ నా పానమంతిటూ
ఎటువడితటు నువ్వెటువోతటు
ఎటువడితటు నువ్వెటువోతటు
ఏరికోరి ఎంబడొత్తే ఓయి పిల్లగా
గట్ల దొరకకుండా ఉరుకుతావ్
ఏంది పిల్లగా
ఏరికోరి ఎంబడొత్తే ఓయి పిల్లగా
గట్ల దొరకకుండా ఉరుకుతావ్
ఏంది పిల్లగా
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
అరే పచ్చ రంగు సీర కట్టి
పట్నాము నేనువోతే
పచ్చ రంగటు నా పానమంతిటు
పచ్చ రంగటు నా పానమంతిటు
ఎటు వడితటు నువెటువోతటు
ఎటు వడితటు నువెటువోతటు
పడుచుదాన్ని నేనుకాదా ఓ పిల్లగా
అంత గడుసుదనమెందుకోయ్ నా పిల్లగా
పడుచుదాన్ని నేనుకాదా ఓ పిల్లగా
అంత గడుసుదనమెందుకోయ్ నా పిల్లగా
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
ఆ నలుపు రంగు సీర కట్టి
నల్లకొండ నేను పోతే
నలుపు రంగటు నా పానమంతిటు
నలుపు రంగటు నా పానమంతిటు
ఎటు వడితటు నువెటువోతటు
ఎటు వడితటు నువెటువోతటు
సుక్కలున్న నన్నుచూసి ఓయి పిల్లగా
గట్ల ముక్కుమూతి తిప్పుడేంది
నాయి పిల్లగా
సుక్కలున్న నన్నుచూసి ఓయి పిల్లగా
గట్ల ముక్కుమూతి తిప్పుడేంది
నాయి పిల్లగా
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
సిల్కు సీర కట్టుకొని
సిరిసిల్ల నేనుపోతే
సిల్కు సీరటు నా పానమంతిటు
సిల్కు సీరటు నా పానమంతిటు
ఎటు వడితటు నువెటువోతటు
ఎటు వడితటు నువెటువోతటు
తుంటరేషాలు మాని ఓయి పిల్లగా
జరా జంట గూడుదాము రారా
నాయి పిల్లగా
తుంటరేషాలు మాని ఓయి పిల్లగా
జరా జంట గూడుదాము రారా
నాయి పిల్లగా
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
అహ తెల్ల రంగు సీర కట్టి
తెర్లమద్ది పోతుంటే
తెర్లమద్దటు నా పానమంతిటు
తెర్లమద్దటు నా పానమంతిటు
ఎటు వడితటు నువెటువోతటు
ఎటు వడితటు నువెటువోతటు
కన్నెపిల్ల మనసు పడితే ఓయి పిల్లగా
గట్ల కాసురూకుంటవేంది నాయి పిల్లగా
కన్నెపిల్ల మనసు పడితే ఓయి పిల్లగా
గట్ల కాసురూకుంటవేంది నాయి పిల్లగా
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
టిక్కు టాకు టిక్కు
నీకెందుకంత టెక్కు
Written by: Thirupathi Matla


