Vídeo musical

Yeto Vellipoyindhi Manasu - Nachaledhu Maava Video | Nani
Mira el vídeo musical de {trackName} de {artistName}

Presentada en

Créditos

PERFORMING ARTISTS
Ilaiyaraaja
Ilaiyaraaja
Performer
Suraj Jagan
Suraj Jagan
Performer
Karthik
Karthik
Performer
Naani
Naani
Actor
Samantha
Samantha
Actor
COMPOSITION & LYRICS
Ilaiyaraaja
Ilaiyaraaja
Composer
Ananta Sriram
Ananta Sriram
Lyrics

Letras

నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge ఉక్కపోసినట్టు తొక్క తీసినట్టు విల విలమంది వయసున voltage కట్టగట్టి books అన్నీ తూకానికేసి అమ్మేద్దాం రెక్క విప్పి ఈ నాడే campus gate దాటేద్దాం ఛల్ count down ఇక లెగడు లెగడు Tourకెయ్యరా ticket-u ticket-u హేయ్... హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college యే... నీ పేరు student-u మరో పేరు chill out-u నీ ప్రతి movement-u కావాలొక event-u సీతాకోకలెన్నో ఉన్నాయి sight ఏద్దామా బావమర్ది Lady luck line లోకొచ్చి love you అనే chance ఉంది ఛల్ count down ఇక లెగడు లెగడు చిత్తు చెయ్యరా wicket-u wicket-u హేయ్... హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ హేయ్ నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college గుచ్చి గుచ్చి నన్ను చంపుతుంది knowledge నచ్చలేదు మావా పిచ్చి పిచ్చి college యే... చిగురు మనసు యువకులం వయసు పొగరు ధనికులం ఉడుకు మసులు చురుకు మెదడు కలిపి కొడితె all round మందె కలకలం అరె వీధి ఛోటా హై ఈ ఊరు ఛోటా హై మన బంతులాటకి ఈ భూమి ఛోటా హై College ఛోటా హై teenage ఛోటా హై మన చెడుగుడాటకి ఆ నింగి ఛోటా హై అరె కడలి చేపకి చిన్ని చెరువు ఛోటా హై కొండలెత్తె చేతికి గులక రాయి ఛోటా హై అందాలు అనుభవించగా నూరేళ్లు ఛోటా హై అరె వీధి ఛోటా హై ఈ ఊరు ఛోటా హై మన బంతులాటకి ఈ భూమి ఛోటా హై College ఛోటా హై teenage ఛోటా హై మన చెడుగుడాటకి ఆ నింగి ఛోటా హై పడుచు వయసు పక్షి లాగ ఎగురుతుందిరా అది గదుల నడుమ ఒదిగి ఒదిగి ఉండనందిరా నలుపు తెలుపు కాని వేరే లోకం ఉందిరా నీకు అసలు సిసలు చదువు ఆడ దొరుకుతుందిరా ప్రతి ఒక్క face bookయే కదా చదివేద్దాం మరి పదరా కలలకు రంగులు దిద్దేడ్డుగా జీవించడమే కళరా అనుకుంటే నువ్వు అన్నీ చేసేయగలవు ఈ ఎగుడు దిగుడు మలుపులన్నీ గెలుపు మెట్లురా అరె వీధి ఛోటా హై ఈ ఊరు ఛోటా హై మన బంతులాటకి ఈ భూమి ఛోటా హై అరె వీధి ఛోటా హై ఈ ఊరు ఛోటా హై మన బంతులాటకి ఈ భూమి ఛోటా హై College ఛోటా హై teenage ఛోటా హై మన చెడుగుడాటకి ఆ నింగి ఛోటా హై College ఛోటా హై teenage ఛోటా హై మన చెడుగుడాటకి ఆ నింగి ఛోటా హై
Writer(s): Anantha Sriram, Ilaiyaraaja Lyrics powered by www.musixmatch.com
instagramSharePathic_arrow_out