album cover
Hellallallo (From "Peddi") - TELUGU
6759
Telugu
Hellallallo (From "Peddi") - TELUGU fue publicado el 23 de mayo de 2026 por T-Series como parte del álbum Hellallallo (From "Peddi") - TELUGU - Single
album cover
Más populares
Últimos 7 días
00:45 - 00:50
Hellallallo (From "Peddi") - TELUGU se descubrió con más frecuencia alrededor de los 45 segundos la canción durante la semana pasada
00:00
00:45
01:20
01:35
01:40
02:30
02:50
03:05
03:30
00:00
03:48

Créditos

PERFORMING ARTISTS
A.R. Rahman
A.R. Rahman
Performer
Rakshita Suresh
Rakshita Suresh
Performer
Anantha Sriram
Anantha Sriram
Performer
COMPOSITION & LYRICS
A.R. Rahman
A.R. Rahman
Composer
Anantha Sriram
Anantha Sriram
Lyrics
PRODUCTION & ENGINEERING
A.R. Rahman
A.R. Rahman
Producer

Letras

Bar-u లుంటాయ్ బంకులుంటాయ్
బంగారాలుంటాయ్
బాధలుంటాయ్ బాకీలుంటాయ్
భారాలుంటుంటాయ్
మనిషన్నవాడికిది మామూలే
ప్రతిపూట తప్పని ఫేసీలే
అడపా దడపా ఇడసేయ్ గడప
ఏటి పి పి పి పీలైపోతావు తెగ
వారానికి వెయ్యి నా కోసం దాయి
నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి
అరకాసులు తియ్యి అరవంకీలేయి
స్వర్గానికి దారి సూపిత్తాం వచ్చేయి
అందం బిందులున్నాయి దా దా దా
ఆలోసిత్తా పోతే ఆలస్యమైపోదా
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా సీరా చొక్కా చిక్కడిపోవాలో
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో
ఇంట్లో వంటే తింటుంటావా
Hotel-కో డాబాకో ఓసారెళ్లు
ముద్ద మింగి రావా
ఏ ఇంట్లో తానం చాలంటావా
పండక్కో పబ్బంకో
ఏట్లోకెళ్లో మునకా మునగి రావా ఆ
ఇది కూడా అంతేరో
ప్రతి వారం సంతేరో
అది కూడా ఒగ్గేస్తే
పుట్టిందింకెందుకురో
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా సీరా సొక్కా సిక్కడిపోవాలో
సిక్కడి పోవా సిక్కడి పోవా సిక్కడి పోవాలో
బావా సీరా సొక్కా సిక్కడిపోవాలో
ఓ నెమరేసుకోనాకైనా
Memories లేకుంటే ఎల్గా ఎల్గా
ఎనకోళ్లు అననాకైనా
వేశాలేవీ ఎయకుంటే ఎల్గా అల్గా ఆ
సుఖమిట్టా పోగేసెయ్
ఇప్పుడే అది ఎనకేసెయ్
ముసలాడివయ్యాక
మురిపెంగా నెమరేసెయ్
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా సీరా చొక్కా చిక్కడిపోవాలో
హల్లల్లల్లో హల్లో హల్లల్లల్లో హల్లల్లో
బావా సిగ్గు గట్రా నొక్కడిపోవాలో
వారానికి వెయ్యి నా కోసం దాయి
నెలకోసారైనా నీకిత్తా ఈ హాయి
అరకాసులు తియ్యి అరవంకీలేయి
స్వర్గానికి దారి సూపిత్తాం వచ్చేయి
అందం బిందులున్నాయి దా దా దా
ఆలోసిత్తా పోతే ఆలస్యమైపోదా
Written by: A. R. Rahman, Anantha Sriram
instagramSharePathic_arrow_out􀆄 copy􀐅􀋲

Loading...